Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 12:56 pm IST

Menu &Sections

Search

జగన్ ఆ తప్పు చేస్తే అంతే సంగతులు ..!

జగన్ ఆ తప్పు చేస్తే అంతే సంగతులు ..!
జగన్ ఆ తప్పు చేస్తే అంతే సంగతులు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతుందని క్లియర్ గా అర్ధం అవుతుంది.  ఇలాంటి కీలకమైన సమయంలో జగన్ అడుగులు ఎటువైపు పడతాయనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటే, బీజేపీకి జగన్ మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో అనివార్యంగా కేంద్రమంత్రి పదవులు ఊరించవచ్చు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ అభ్యర్థులెవరనే విషయం కూడా తేల్చేస్తున్నారు కొంతమంది మహానుభావులు.


అయితే కేంద్రంలో బీజేపీ కూటమితో పొత్తులో భాగంగా మంత్రివర్గంలో చేరే పిచ్చి పనిమాత్రం జగన్ ఎప్పటికీ చేయరని ఆయన అంతరంగం బాగా తెలిసినవాళ్లు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసమే జగన్ బీజేపీతో చేతులు కలుపుతారు, దానికోసమే బయటి నుంచి మద్దతిచ్చే ఆలోచన చేస్తారు. జగన్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం ఉంది. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా మైనార్టీలు ఏకపక్షంగా ఏపీలో వైసీపీకి మద్దతు తెలిపారు. 


బీజేపీతో బంధాన్ని కేవలం ప్రత్యేకహోదా కోసం మాత్రమే వాడుకోబోతున్నారు జగన్. అది కూడా రాష్ట్రమంతటికీ ప్రయోజనకరంగా ఉండే అంశం కాబట్టి మాత్రమే. కాంగ్రెస్ కూటమి లేదా థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే పరిస్థితులను అంచనా వేయలేం కానీ, బీజేపీ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పడి, దానికి వైసీపీ మద్దతు తెలిపితే మాత్రం ఆ పార్టీ పదవులను ఆశించకపోవచ్చు. కేవలం స్పెషల్ స్టేటస్ ను మాత్రమే డిమాండ్ చేసి మరీ తీసుకుంటుంది. మంత్రి పదవులు ఆశించి, మైనార్టీలను దూరం చేసుకునే తప్పు జగన్ ఎప్పటికీ చేయరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!
బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
మొదలైన జగన్ ప్రభంజనం ... వణుకుతున్న టీడీపీ ..!
ఏపీలో జగన్ పార్టీ  సునామీ .. మంగళగిరిలో లోకేష్ వెనుకంజ ..!
బ్రేకింగ్ : రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి  ..!
బిగ్ బ్రేకింగ్ : రికార్డు విజయం దిశగా వైస్సార్సీపీ ... !
బ్రేకింగ్ : నెల్లూరు సిటీ ...  ఆధిక్యంలో వైసీపీ ..!
ఈ రోజు " చీకటి దినం" అంటా .. అప్పుడే లోకేష్ చెప్పేశారు ..!
సీత సినిమా అతనికి కూడా నచ్చలేదంటా ..!
ఈ రోజు ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో .. ?
ఆ వయసులోనే నన్ను సెక్సువల్ గా వేధించారు .. సంచలనం రేపుతోన్న నటీ ఆరోపణలు ..!
శ్రీయ సెక్సీ వీడియో .. పిచ్చెక్కిస్తుంది ..!
కాజల్ సెక్సీ అందాలు .. ఒంటి మీద డ్రెస్ జారిపోతూ ..!
లగటిపాటి సర్వేను  టీడీపీ నేత తిట్టడానికి అసలు కారణం ఇదేనా ..?
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!