Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:12 am IST

Menu &Sections

Search

అసలు వద్దు అంటూనే హడావుడి చేస్తున్నారు

అసలు వద్దు అంటూనే హడావుడి చేస్తున్నారు
అసలు వద్దు అంటూనే హడావుడి చేస్తున్నారు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పనులు చక్కబెట్టుకొని అందరు హాయిగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో బాజాలు మోగించి రండి బయటకు రండి అని పిలిస్తే ఎలా ఉంటుంది... కాస్త చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా.  ఇప్పుడు ఢిల్లీ నేతల పరిస్థితి కూడా అంతే. చాలా ప్రాంతాల్లో ఎన్నికలు ముగిశాయి.  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే ఖచ్చితమైన అంచనా ఎవరికీ లేదు.  ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి మే 23 వ తేదీ వరకు సైలెంట్ గా కూర్చుంటే పోలా ఆ తరువాత ఎలాగో కూర్చోడానికి కుదరదుగా అని చెప్పి నేతలు రెస్ట్ తీసుకుంటున్నారు.  


చంద్రబాబు మాత్రం ఎన్నికలు పూర్తైన దగ్గరి నుంచి ఢిల్లీకి విజయవాడకు తిడుతూనే ఉన్నారు.  బడాబడా నేతలకు కలిసి యూపిఏ కూటమిని ఒక్కటి చేసేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు.  ఇంతకి ఈ హడావుడి ఎందుకు మే 23 తరువాత చూసుకోవచ్చుకదా అంటే... లేదు ఇప్పటి నుంచి అందరిని ఒకే తాటిపైకి తీసుకొస్తేనే గాని అప్పటికి సాధ్యం కాదని బాబు వాదన.  


యూపీఏ లో క్రియాశీల పాత్రను పోషించి అధికారంలోకి వస్తే తాను అనుకున్నవి చేయించుకోవచ్చు.  అదృష్టం బాగుంది రాష్ట్రంలో తిరిగి గెలిస్తే... కేంద్రం ద్వారా పనులు చక్కబెట్టుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని అంటోంది.  ఒకవేళ వచ్చాక ఇవ్వకపోతే బాబు ఏం చేస్తారు.  ఇక్కడ విషయం ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 లోక్ సభ నియోజక వర్గాల్లో వైకాపాకు 20 వరకు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి.  ఇన్ని స్థానాలు వైకాపా గెలుచుకుంటే.. బాబు యూపీఏతో చేతులు కలిపినంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది.  బాబు యూపీఏతో ఉంటె జగన్ ఆ కూటమిలో చేరతాడా అన్నది సందేహం. ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.  


delhi
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Susant is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Susant’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..