Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 12:38 pm IST

Menu &Sections

Search

సర్వేలు గత ఎన్నికల్లో ఎంత వరకు అనుకూలించాయి?

సర్వేలు గత ఎన్నికల్లో ఎంత వరకు అనుకూలించాయి?
సర్వేలు గత ఎన్నికల్లో ఎంత వరకు అనుకూలించాయి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలు జరగటానికి రెండు సంవత్సరాల ముందు నుంచే పార్టీలు సర్వేల రూపంలో ఇంటింటికి తిరుగుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీలు కొత్త కొత్త పధకాలు రూపకల్పన చేసి వాటిని ఎన్నికల సమయంలో అస్త్రాలుగా సంధిస్తుంటారు. అధికారంలో రావాలనుకుంటున్న పార్టీ తాము అధికారంలోకి వచ్చాక చేసే పధకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఎన్నికలు పూర్తైన నాటి నుండి ఫలితాలు వెలువడే సమయంలో పార్టీలు సర్వేలు నిర్వహించి తమ సర్వేలు నిజమంటూ కావాలంటే ఫలితాలు వెలువడ్డాక చూడండంటూ చెబుతారు. తమ సర్వేలు ప్రజల తీర్పుకు అనుగుణంగా వచ్చాయని, తాము ఎక్కడ తప్పుడు తడకలు చెయ్యలేదని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల తీర్పు ఫలితాలకు సర్వేలకు ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి చూద్దాం...


గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు నిజమైనా, కొంత మంది చెప్పిన లేఖలు మాత్రం తారుమారయ్యాయి. తెలుగు  రాష్ట్రాల విభజన తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ అప్పట్లో నెలకొంది. ఈ నేపథ్యంలో 2014 ఎగ్జిట్ పోల్స్‌ను అంతా ఆసక్తి కనబరిచారు. అయితే, వివిధ మీడియా సంస్థలు వివిధ రకాలైన లెక్కలు చెప్పాయి. 


ఎన్డీటీవీ హంస సర్వేలో వైసీపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని, టీడీపికి 75 నుంచి 95 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. లోక్‌సభలో టీడీపీకి 13, వైసీపీకి 12 స్థానాలు వస్తాయని పేర్కొంది.


మహా న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లోటీడీపీ-బీజేపీ కూటమికి 129, వైసీపీకి 42 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభలో టీడీపీకి 18, బీజేపీకి 3, వైసీపీకి 4 స్థానాలు వస్తాయని తెలిపింది.


ఎన్టీవీ-నిల్సన్ సంయుక్త సర్వేలో వైసీపికి 129 నుంచి 133 సీట్లు వస్తాయని అంచనా వేశారు. టీడీపికి కేవలం 42 నుంచి 46 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. లోక్‌సభలో వైసీపీకి 23 నుంచి 25, టీడీపీ, కాంగ్రెస్‌లకు 3 నుంచి 5 సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది.


లగడపాటి సర్వేలో టీడీపీ-బీజేపీ కూటమికి 115 నుంచి 125 సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. వైస్సార్‌సీపీకి 45 నుంచి 55 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. లోక్‌సభలో టీడీపీ-బీజేపీ కూటమికి 19-22 సీట్లు లభిస్తాయని అంచనా వేశారు.


2014 ఎన్నికల ఫలితాల్లో లగడపాటి, మహా న్యూస్ సర్వే అంచనాలు దాదాపు నిజమయ్యాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 107 సీట్లు, వైసీపీకి 66 సీట్లు లభించాయి. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ-బీజేపీలకు 16, వైఎస్సార్ సీపీకి 9 స్థానాలు దక్కాయి. ఈసారి ఎవరి అంచనాలు నిజమవుతాయో చూడాలి.
polls-resalt
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.