Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 11:24 pm IST

Menu &Sections

Search

హిందూపుర్ బాలయ్యకు అనుకూలమా..?

హిందూపుర్ బాలయ్యకు అనుకూలమా..?
హిందూపుర్ బాలయ్యకు అనుకూలమా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏప్రిల్ 11 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి.  మే 19 తో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను ఎన్నికలు పూర్తయ్యాయి.  నిన్న సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ చేశారు.  ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సర్వేలు వైకాపాకు అనుకూలంగా ఉంటె, మరికొన్ని మాత్రం టిడిపికి అనుకూలంగా ఉన్నాయి.  


లగడపాటి సర్వే పూర్తిగా టిడిపికి అనుకూలంగా ఇచ్చింది.  టిడిపి 100 కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది లగడపాటి సర్వే.  టిడిపి గెలుపుకంటే... అందరి దృష్టి మంగళగిరి, హిందూపూర్ నియోజక వర్గాలవైపే ఉంది.  మంగళగిరి నుంచి లోకేష్ బరిలో దిగాడు.  లగడపాటి సర్వే ప్రకారం లోకేష్ గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఆ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా సర్వేలు మాత్రం మంగళగిరిలో లోకేష్ విజయం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటె, హిందూపూర్ నియోజక వర్గం నుంచి బాలకృష్ణ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.  1982 లో టీడీపీ పార్టీ అవతరించినపుడు ఎన్టీఆర్ హిందూపూర్ నుంచి పోటీ చేశారు.  అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీకి అక్కడ అభిమానులు ఉన్నారు.  టిడిపికి కంచుకోటగా ఉన్న హిందూపూర్ నుంచి 2014 లో బాలకృష్ణ విజయం సాధించారు.  2019 లో కూడా బాలకృష్ణ పోటీలో దిగారు. అక్కడి ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఉన్నారు అనే దానిపై లగడపాటి సర్వే ఏమని అంటోంది అంటే.. బాలకృష్ణకు మరోమారు ప్రజలు అవకాశం ఇవ్వబోతున్నారని, బాలయ్య విజయం సాధిస్తారని చెప్తున్నది.  ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కావడంతో ఎగ్జాట్ పోల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే అసలు విషయం తేలిపోతుంది కదా.  


balakrishna,-hindupur,-tdp,-elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.