Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:52 am IST

Menu &Sections

Search

గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!

గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తానని జగన్ ధీమాగా ఉన్నారు. ఫలితాలు వచ్చే మే 23కు ముందే 22న వైసీపీ అధినేత జగన్.. తన పార్టీ కొత్త కార్యాలయం ఉన్న అమరావతిలోని ఉండవల్లికి రానున్నారు. 23వ తేదీ నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాలపై సీనియర్ నేతలతో సమీక్షిస్తారు. గెలుపు ఖాయమనుకుంటే సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు - నాయకులకు సందేశం ఇస్తారు. ఇక 24వ తేదీన కూడా అమరావతి లోనే ఉండాలని జగన్ ప్లాన్ చేశారు.


ఆరోజు పూర్తిగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు - నాయకులకు సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు.ఇక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ 25న ఇడుపులపాయకు తీసుకెళ్లి అక్కడే సమావేశం ఏర్పాటు చేయిస్తారు. తన తండ్రి వైఎస్ సమాధి వద్దే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పిస్తారు. అనంతరం వైసీపీ శాసన సభాపక్షం నేతగా జగన్ ను ఎన్నుకుంటారు వైసీపీ ఎమ్మెల్యేలు.ఇక ఈ సమావేశంలోనే తన ప్రమాణ స్వీకార తేది - సమయాన్ని జగన్ వెల్లడిస్తారు.


ప్రచారం మొదలు.. అన్నీ కార్యక్రమాలను జగన్ విశాఖ స్వరూపానంద స్వామి నిర్ణయించిన ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతారు. స్వరూపానంద ఈనెల 30వ తేదీన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తాన్ని నిర్ణయించారట.. ఆ తేదీలోనే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది.ఇక జాతీయ స్థాయిలో హంగ్ వస్తుందా.. క్లియర్ కట్ ప్రభుత్వం వస్తుందా అనేది వేచి చూసి 26న ఢిల్లీకి వెళ్లాలని జగన్ భావిస్తున్నాడు. అక్కడ పార్టీ సీనియర్ నేతలు - ఎంపీలతో సమావేశమై జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తారు. 

jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : టీడీపీ నుంచి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు వీరే ..!
ఇది కదా అసలైన బికినీ .. అందాలను ఏదెచ్చెగా ఆరబోసింది ..!
జగన్ కు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ..!
ఈ వయసులో కూడా బికినీలో పిచ్చెక్కిచ్చింది  ..!
కలకలం రేపుతోన్న నెల్లూరు నారాయణ మిస్సింగ్ ..!
దేవుడా .. ఏంటి ఈ అందాల నగ్న ప్రదర్శన ..!
టీడీపీని అతలాకుతలం చేస్తున్న ప్రజావేదిక ..!
అరెరే .. ప్రజావేదిక కూల్చివేత పై బాబుగారి రియాక్షన్ చూశారా ..?
కొరటాల శివ చిరుసినిమా తరువాత ఎన్టీఆర్ తోనా ..?
శృతి హాసన్ తో అడ్డంగా బుక్కయిన రానా ..!
స్కూల్ ఫీజుల విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. తల్లిదండ్రులకు ఉపశమనం ..!
ప్రజావేదికను  కూల్చేశారు .. చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండబోతుందో ..?
జగన్ ఆ విషయంలో అధికారులకు స్ట్రెయిట్ గా చెప్పేశారు ..!
జగన్ మరో సంచలన నిర్ణయం ..!
చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
బీచ్ లో గాలికి క్లీవేజ్ అందాలను చూపిస్తూ కాక రేపింది ..!
జగన్ నిర్ణయాలు .. వారి గుండెల్లో రైళ్లు ..!
సెక్సీగా టీ షర్ట్ వేసి మంట రేపింది ..!
వామ్మో .. బ్రా లేకుండా షర్ట్ లో అందాల ప్రదర్శన చూశారా ..?
జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
హాట్ గా అందాలను ఆరబోస్తున్న సమంత ..!
కిరాక్ అందాలతో దుమ్మురేపింది ..!
వావ్ .. యుక్త వయసులో కత్తి మహేష్ ను చూశారా ..?
టీడీపీ నేతలకు మతి పోయిందా .. పోలవరం కూడా కూల్చేయాలంటా ..!
పవన్ కళ్యాణ్ జగన్ ను ఆ విషయంలో మాత్రం మెచ్చుకున్నారు ..!
ఇప్పుడు జగన్ కర్తవ్యం ఏంటి ..?
పాపం .. సుజనాకు అప్పుడే బీజేపీ షాక్ ఇచ్చింది ..!
చివరికి వంగవీటి రాధ జనసేనలోకి ..?
వైస్సార్ ఎన్ కౌంటర్ చేసినట్టు జగన్ కూడా వారిని ఎన్ కౌంటర్ చేస్తారా  ..?
చంద్రబాబుకు ఆ ఇల్లంటే ఎందుకంత మమకారం ..?
చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయబోతున్న జగన్ ..!
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై జగన్ ఉక్కుపాదం .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ..!
వాళ్లకి ఏం పని లేదు .. అందుకే నన్ను తగులుకున్నారు ..!
స్టైలిష్ లుక్ తో కట్టిపడేస్తున్న శృతి హాసన్ ..!
చీరలో హాట్ గా అందాలను ఆరబోసిందే ..!
బోయపాటి ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు .. నవ్వుకోవటం జనాలవంతైంది ..!