Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 4:10 pm IST

Menu &Sections

Search

జగన్ సైలెంట్ ... కారణం ఇదే

జగన్ సైలెంట్ ... కారణం ఇదే
జగన్ సైలెంట్ ... కారణం ఇదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుస్తోంది.  రేపు వెలువడబోయే ఫలితాలు కూడా జగన్ కు అనుకూలంగానే రాబోతున్నాయని తెలుస్తోంది.  రేపు గెలిచిన దాన్ని బట్టి జగన్ ఈనెల 24 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టాక్.  ఆ తరువాత మంత్రి వర్గం చేత ప్రమాణస్వీకారం చేయిస్తారని వార్తలు వస్తున్నాయి.  


అయితే, తాజా సమాచారం ప్రకారం జగన్, ఈనెల 24 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం లేదని తెలుస్తోంది.  దీనికి కారణం లేకపోలేదు.  జగన్ జాతకం, రాశిఫలాల ప్రకారం ఈనెల 30 వ తేదీ వరకు బాగాలేదని, మే 30 వ తేదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుకూలమైన రోజని విశాఖ పీఠం స్వామిజీ స్వరూపానంద స్వామిజీ చెప్పడంతో జగన్ ప్రణాళిక మారిపోయినట్టు తెలుస్తోంది. 

అందుకే ప్రస్తుతం జగన్ సైలెంట్ గా ఉన్నారని, ప్రమాణ స్వీకారం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.  మే 30 లోపు మంత్రి వర్గం నిర్ణయంపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదని సమాచారం.  జగన్ మంత్రివర్గంలో కీలకమైన శాఖల కోసం ఇప్పటినుంచే లాబీయింగ్ మొదలైనట్టు తెలుస్తోంది.  కీలక శాఖలుగా చెప్పే ఆర్ధిక, హోమ్ శాఖ పదవులకోసం చాలామంది క్యూలో ఉన్నారని సమాచారం.  మరి ఈ శాఖలు ఎవరికి కేటాయిస్తారో చూడాలి.  


ysrcp,-tdp,-andhra-pradesh,-elections-2019,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
చిరంజీవి.. నాగార్జున .. ఓ మల్టీస్టారర్ సినిమా ..!!
బంగార్రాజు నుంచి షాకింగ్ న్యూస్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.