Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 12:17 pm IST

Menu &Sections

Search

మధ్యాహ్నం 2 కల్లా ఫలితాలు వెల్లడి

మధ్యాహ్నం 2 కల్లా ఫలితాలు వెల్లడి
మధ్యాహ్నం 2 కల్లా ఫలితాలు వెల్లడి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలు దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీవీ ప్యాట్ల లెక్కింపుకే ఎన్నిసార్లు రాష్ట్ర ఎన్నికల అధికారి దివ్వేదితో చర్చించనప్పటికీ ఆయన కేంద్ర నిర్ణయాలకు అనుగుణంగా ఉంటామని చెప్పారు. ఇక్కడ మళ్లీ వైసీపీ నేతలు వచ్చి రీ పొలింగ్ నిర్వహించాలని కొరగానే మే 19 రీ పోలింగ్ కు ఆదేశాలు జారీచేశారు. వెంటనే టీడీపీ నేతలు వచ్చి 19 పోలింగ్ కేంద్రాల్లో సరిగ్గా పొలింగ్ జరగలేదని చెబితే దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల ముందు రెండు స్థానాలు పెంచి మొత్తం ఏడు చోట్ల రీ పోలింగ్ నిర్వహించారు. 


ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించికున్నారని భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో 67.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపిన ఈసీ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఓటింగ్ శాతం భారీగా పెరిగినట్లు వివరించింది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో 66.44 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాకుండా ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఎన్నికల కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయినట్లు ఈసీ పేర్కొంది.


అలానే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఉ. 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారని చెప్పారు. ఉ.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మ.2 గంటల వరకు ఫలితం తేలిపోతుందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున వీవీ ప్యాట్ల లెక్కిస్తారని వెల్లడించారు. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


divadi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.