Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:32 am IST

Menu &Sections

Search

దేవుళ్లకు నేతల పూజలు

దేవుళ్లకు నేతల పూజలు
దేవుళ్లకు నేతల పూజలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2019 ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ముగిసింది.ఇంకా ఫలితాల వెలువడటమే తరువాయి. ఈ క్రమంలో ఫలితాలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో విజయం వరించేదెవర్ని..? పరాజయం పలకరించేదెవర్ని..? అన్న సందిగ్ధంలో ఉన్నారు.నేతలు. అధికారం ఎవరి చేతికి..? ప్రతిపక్ష హోదా ఎవరికి..?  ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నాయకులంతా దేవుడి మంత్రం జపిస్తున్నారు. ప్రతిపక్షహోదా వద్దు, అధికారమే ముద్దని తమను గెలిపించు మహో ప్రభో అంటూ వేడుకుంటున్నారు. 


చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో చంద్రబాబు కుటుంబసమేతంగా పూజలు చేశారు. గంగమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు, వొడిబాల సమర్పించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కూడా పూజలు చేస్తున్నారు.


మరోవైపు.. వైసీపీ నేతలు సైతం ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ పూజలు చేస్తున్నారు. గుంటూరు అరండల్ పేటలోని సాయిబాబా గుడిలో మోదుగుల, ముస్తఫా, రోజా సహా పలువురు వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ గెలుపు కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ సీఎం కావాలని కేంద్రంలో ప్రధానిని నిర్ణయించే శక్తి వైసీపీకి రావాలని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపారు.


ఇక తిరుమల క్షేత్రంలో గత వారం రోజులుగా రాజకీయ నాయకుల హడావిడి అంతా ఇంతా కాదు. తమ పార్టీనే గెలిపించాలని నేతలు శ్రీవారిని వేడుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడ్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారి శక్తికి తగ్గట్టు కానుకలు సమర్పిస్తున్నారు. మరికొందరైతే కొండకు కాలినడకన ఎక్కి తలనీలాలు సమర్పించుకుంటున్నారు.


davuda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
నయనకు మరో తలనొప్పి
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
వైరల్ గా ఊర్వశీ - కోహ్లీ హగ్ ఫోటో
హ్యాకర్లకు సమధానం చెప్పిన బెల్లాధ్రోన్... ఏడుస్తూ మరో వీడియో పోస్ట్!
వైరల్ గా మారిన రెజీనా పెళ్ళి
నాగశౌర్యను పరామర్శించిన దర్శకేంద్రుడు
‘ఆమె’ టీజర్‌పై వర్మ ట్వీట్
పంచాయితీరాజ్ కు గోపాలకృష్ణ బదిలీ
మాజీ మిస్ ఇండియాకు చేదు అనుభవం
రణరంగంలో కాజల్
ప్రభుత్వ చర్య పై అవాక్కయిన ఉద్యోగులు...
శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.