Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:27 am IST

Menu &Sections

Search

ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...

ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...
ఇవేం కొత్త డౌట్లు బాబుగారు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.  కౌంటింగ్ ప్రారంభానికి ముందు చంద్రబాబు కొత్త డౌట్ లతో ఎలక్షన్ కమిషన్ ను, ప్రజలను కన్ఫ్యూషన్ కు గురి చేస్తున్నారు.  ఎన్నికల కౌంటింగ్ కు ముందు వీవీ ఫ్యాట్ లోని స్లిప్ లను లెక్కించాలని సిఈసి ని ఆశ్రయించారు.  సీఈసి ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యింది.  వివి ఫ్యాట్ లను ముందుగా లెక్కించడం కుదరదని, ముందు కౌంటింగ్ ఉంటుందని సిఈసి స్పష్టం చేసింది.  


తమ ఆదేశాల ప్రకారమే కౌంటింగ్ ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వివిఫ్యాట్ ల కౌంటింగ్ కేవలం కౌంటింగ్ ముగిసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేసింది.  ఇదిలా ఉంటె, బాబుగారు ఇప్పుడు కొత్త డౌట్ ను తీసుకొచ్చారు.  ఒక్కో వీవీ ఫ్యాట్ లో 1500 స్లిప్ లు మాత్రమే ఉంటాయి.  అంతకు మించి ఉండవు.  ఒకవేళ పోలింగ్ బూత్ 1500 కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటె అనే డౌట్ ను క్రియేట్ చేశాడు.  


ఫిబ్రవరి లో హ్యాండ్ బుక్ ఫర్ ఏజెంట్ బుక్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచారు.  బాబుగారికి వచ్చిన డౌట్ ను రెండు నెలకే క్రితమే వచ్చి ఉంటె ఈ డౌట్ క్లియర్ అయ్యేది.  ఇప్పుడు ఈ డౌట్ వస్తే ఉపయోగం ఏంటి.  చంద్రబాబు నాయుడు ఓడిపోతాడనే భయంతో ఇలాంటి డౌట్స్ ను క్రియేట్ చేస్తున్నారని.. ఒకవేళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఆ విధంగానైనా తన ఓటమికి సాంకేతిక కారణాలు చూపించాలని చూస్తున్నారని అనుకోవచ్చు.  


chandrababu,-tdp,-election-commission,-ec,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
శ్రద్దా ఏమి ఆలోచిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..?
దీనావస్థలో బిఎస్ఎన్ఎల్ ...!!
ఆ లిస్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా..!!
రెజీనా పోర్న్ చూస్తుందా?
జగన్ ఎవరిని వదలరట .. సొంతవాళ్ళనైనా సరే..!!
జగన్ మరో కీలక నిర్ణయం..శభాష్ జగన్..!!
ఈ కారణంతోనే రజినీకాంత్ ఓటు వేయలేదా?
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ 400 కోట్లా..!!?
చిరంజీవి.. నాగార్జున .. ఓ మల్టీస్టారర్ సినిమా ..!!
బంగార్రాజు నుంచి షాకింగ్ న్యూస్..!!
మోడీ దెబ్బ కొట్టేలానే ఉన్నాడు..!!
2022 లో మళ్ళీ ఎన్నికలు.. వైకాపా పరిస్థితి ఏంటి..!!
ఈ కారణంతోనే మనిషి మృగం గా మారుతున్నాడా?
భూమి భరించలేకపోతోంది.. ఇక తప్పదు..!!!
ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే..!!
కాశ్మీర్ లో మళ్ళీ సినిమా పండుగ.. నిజమౌతుందా?
దీని ప్రభావంతోనే పవన్ ఓడిపోయాడా?
లోకేష్ చాలా అదృష్టవంతుడు.. జగన్ ప్రభుత్వంలో ఆయనకు...
విజయసాయి రెడ్డికి కొత్త పదవి ... దట్ ఈజ్ జగన్
ఎన్ని చెప్పినా పవన్ వినడు అంతే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.