Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 9:18 pm IST

Menu &Sections

Search

ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....

ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....
ఏపీలో మొదటి ఫలితం ఇక్కడి నుంచే....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఎన్నికలు ముగిశాయి.  మరో కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడబోతున్నాయి.  ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.  ముందుగా సర్వీస్ ఓట్లను, తరువాత పోస్టర్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.  8:30 గంటలకు ఈవీఎం ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.  నియోజక వర్గంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయో వాటిని బట్టి కౌంటింగ్ టేబుళ్లు, ఫలితాల సమయం ఉంటుంది.  


ఇప్పుడు అందరి చూపులు ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైనే ఉన్నది.  ఆంద్రప్రదేశ్ లో నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాలను బట్టి కౌంటింగ్ ఉంటుంది.  14 నుంచి 15 రౌండ్ల లెక్కింపు ఉంటుందని తెలుస్తోంది.  మధ్యాహ్నం తరువాత 2 గంటల తరువాత మొదటి ఫలితం వెలువడుతుంది.  తూర్పుగోదావరి జిల్లాలోని నరసాపురం నియోజక వర్గం నుంచి మొదటి ఫలితం వెలువడుతుంది.  నరసాపురం నియోజక వర్గం 174 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.  


ఈ కేంద్రం నుంచి మొదటి ఫలితం వెలువడుతుంది.  ఇక చివరి ఫలితం తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నుంచి వెలువడనుంది.  ఎందుకంటే... రంపచోడవరంలో 397 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.  అందుకే అక్కడి నుంచి చివరి ఫలితం ఉంటుంది.  పోలింగ్ కేంద్రాల ఈవీఎం లెక్కింపు పూర్తయ్యాక వివి ఫ్యాట్ లెక్కింపు ఉంటుంది.  ఈ లెక్కింపు పూర్తయ్యాక ఫలితాలు వెలువడతాయి.


elections,-results,-evm,-narasapuram,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 చైనాకు ముచ్చెమటలు పట్టించిన జనసునామి..!!!
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.