Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:27 pm IST

Menu &Sections

Search

ఇంకొన్ని గంట‌లే...ప్ర‌పంచం చూపు భార‌త్ వైపు...ఏడు విడ‌త‌ల్లో ఏం జ‌రిగిందంటే...

ఇంకొన్ని గంట‌లే...ప్ర‌పంచం చూపు భార‌త్ వైపు...ఏడు విడ‌త‌ల్లో ఏం జ‌రిగిందంటే...
ఇంకొన్ని గంట‌లే...ప్ర‌పంచం చూపు భార‌త్ వైపు...ఏడు విడ‌త‌ల్లో ఏం జ‌రిగిందంటే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్ర‌పంచం చూపు భార‌త్ వైపు....ఇదేమి అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే...అత్యంత బ‌ల‌మైన ప్ర‌జాస్వామ్య క‌లిగిన భార‌త్‌లో మరికొన్ని గంట‌ల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలు కేంద్ర బలగాల పహారాలో స్ట్రాంగ్ రూముల్లో  ఉన్నాయి. అయితే,  సమయం గడుస్తున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్ర‌జ‌ల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. హంగ్ వస్తుందని కొందరు, NDAకే మెజార్టీ అని ఇంకొదరు భావిస్తున్నారు. ఒకవేళ హంగ్ వస్తే.. ఎవరు కింగ్ మేకర్ అనే దానిపైనా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.


మ‌రోవైపు,ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏదే మళ్లీ అధికారముంటన్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ పైనా రెండ్రోజులుగా పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఎగ్జిట్ పోల్స్‌  నమ్మేది లేదని విపక్షపార్టీ ల నాయకులు అంటుంటే.. రాబోయే ఫలితాలనే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని అధికారపార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇక ఎన్డీఏ పార్టీలకు నిన్ననే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విందు ఇవ్వ‌గా...దీనికి ఎన్డీఏ పార్టీలన్ని హాజరయ్యాయి. నితీష్ కుమార్, ఉద్దవ్ ఠాక్రే లాంటి సీనియర్లంతా డిన్నర్ కు వచ్చారు. దీనికంటే ముందు కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మళ్లీ గెలుపు మనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎం, వీవీప్యాట్‌లపై పోరాటం చేశాయి. నిన్న 22పార్టీల నేతలు CECని కలిశారు. ముందుగా VVPATలు లెక్కించి తర్వాతే ఈవీఎంలు లెక్కించాలంటూ ప్రపోజల్ పెట్టాయి. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో నేడు ఫ‌లితాల ఎప్పటిలాగే విడుద‌ల కానున్నాయి. 


ఏడు దశల్లో ఎన్నికలు ఇలా జరిగాయి
-- 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్ 11న జరిగింది. ఈ ఫేజ్ లో ఏపీ, తెలంగాణలో ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. 
--- ఏప్రిల్ 18న రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
-- ఏప్రిల్ 23న మూడో విడ‌త పోలింగ్ జరిగింది. 14 రాష్ట్రాల్లోని 115 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు.
-- నాలుగో విడత ఏప్రిల్ 29న 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు.
-- మే 6న మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 సీట్లకు ఐదో విడత పోలింగ్ జరిగింది.
---ఆరో విడత పోలింగ్ మే 12న పూర్తయింది. 7 రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
చివరగా ఏడో విడత మే 19న జరిగింది. ఇందులో 8 రాష్ట్రాల్లోని 59 నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించారు.


elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేనేం ప‌ప్పును కాదు.. మంత్రి మాట‌కు టీడీపీ ఎమ్మెల్యే ముఖాల్లో ర‌క్తం లేదుగా
అమిత్‌షా సంచ‌ల‌నం..త‌న ప‌ద‌వికి కొత్త నేత ఎంపిక‌...ఆయ‌నకు కీల‌క బాధ్య‌త‌లు
అమ్మ కేసీఆర్...కాళేశ్వ‌రం ప్రారంభం వెనుక ఈ మాయ ఉందా?
మార్గాని భ‌రత్ గురించి ఫేస్‌బులో సంచ‌ల‌న పోస్ట్‌.....తెలుగులో ప్ర‌మాణం...ఆధ్యాత్మిక వాదం
రాహుల్ పార్టీ నాయ‌కుడెవ‌రు..స‌భ‌ను న‌డిపించే నేత కోసం వెతుకులాట‌
కాంగ్రెస్‌కు ఇంకో షాక్‌...ఆ మాజీ ఎంపీ గుడ్‌బై....వ్యాపారాలు కాపాడుకునేందుకే...
 నేడే భ‌వ‌నాలు అప్ప‌గింత‌...ఏపీ తెలంగాణ స్నేహంలో మ‌రో ముంద‌డుగు
భోజ‌నం కోసం 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు...ప్ర‌ధాని భార్య‌కు కోర్టు సంచ‌ల‌న శిక్ష‌
ప‌త్రికాధిప‌తికి బెదిరింపు..18 కోట్లు ఇవ్వాలంటూ...
ఎన్నిక‌ల్లో గెలిచినంత ఈజీ కాదు మోదీ ఇది...అస‌లు ప‌రీక్ష ఎక్క‌డుందంటే...
జ‌గ‌న్ `కేవీపీ`ఈయ‌నే...కీల‌క ప‌ద‌వికి స‌రైన వ్య‌క్తిని ఎంచుకున్న వైసీపీ అధినేత‌
అమెరికాలో దారుణం..పిల్ల‌లు, భార్య‌ని చంపి..తాను కాల్చుకున్న తెలుగోడు
హోదా కోసం అక్క‌డ గ‌ళం వినిపించాం...ప్రైవేట్ బిల్ పెడ‌తాం..విజ‌య‌సాయిరెడ్డి
ఏపీకి హోదా ఇవ్వం...బీజేపీ నేత‌ల స్ప‌ష్టం..
తెలుగింటి కోడ‌లుకు గ‌ట్టి స‌వాలు...బ‌డ్జెట్‌పై గంపెడాశ‌లు..ఎలా నెగ్గుకొస్తారో
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
జ‌గ‌న్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో బాబు మైండ్ బ్లాంక్‌..హ‌స్తిన‌లో యువ‌నేత స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌
ప్ర‌పంచ రికార్డు సాధించిన అమిత్‌షా...తెలుగు రాష్ట్రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఎందుకు పెట్టారంటే
మ‌న బాలిక‌ను కాల్చి చంపారు..బార్డ‌ర్ దాటడ‌మే కార‌ణం... అమెరికాలో దారుణం
మ‌మ‌త‌, సింగ్‌...ఓకే..కేసీఆర్ నాట్ ఒకే..డుమ్మా లెక్కేంటో?
కేసీఆర్ వెన‌క‌డుగు....స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్‌
కోమ‌టిరెడ్డి జంప్‌...బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే పెండింగ్‌...ఓ రేంజ్‌లో క్లారిటీ
కేటీఆర్ సీఎం కాలేడు...అందుకే కొత్త సెక్ర‌టేరియ‌ట్...
జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నతో కేసీఆర్‌లో కొత్త ఒత్తిడి...ఆ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్‌
నీతి ఆయోగ్‌లో జ‌గ‌న్‌..ప‌ది నిమిషాల్లో ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క ప్ర‌సంగం
బాబుకు త‌నిఖీలు...కేంద్ర పౌర‌విమాన‌యాన షాకింగ్ నిజాలు
కాళేశ్వ‌రం...తెలంగాణ వ‌రం...ప్రారంభానికి స‌ర్వం సిద్ధం
చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు....బాబోరి బ్యాచ్ తీరు
మ‌ళ్లీ స్వ‌రూపానందేంద్ర వ‌ద్ద‌కు జ‌గ‌న్‌,కేసీఆర్‌..కార‌ణం తెలిస్తే షాకే
టీడీపీ ఆఫీసులో జ‌గ‌న్ ఫోటో...సీనియ‌ర్ నేత సంచ‌ల‌నం
బాబు భ‌ద్ర‌త త‌నిఖీల ర‌చ్చ‌...క‌లాం కంటే కూడా బాబే గ్రేట్ బాస్‌
న‌న్ను న‌మ్మండి ప్లీజ్‌..టీడీపీ పెద్ద‌ల‌తో సీఎం రమేష్
తొలిసారి జ‌గ‌న్ గలం...కేసీఆర్ డుమ్మా..ఢిల్లీలో హాట్ సీన్‌
పాక్ కంటే డేంజ‌ర్ కాంగ్రెస్‌, టీడీపీ...కేసీఆర్ తెలివైన దోపిడిదారుడు
అమిత్‌షాతో జ‌గ‌న్‌...ఆ వెంట‌నే మోదీతో..అంద‌రి చూపు ఢిల్లీవైపే
బ్యాంకుకు మొండి బాకి ఉంటే...ఆస్తులు అమ్మేస్తారు...బ‌డ్జెట్‌లో కీల‌క నిర్ణ‌యం?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.