Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:16 am IST

Menu &Sections

Search

ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది

ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది
ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఎవరికి విజయం వస్తుందో అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓటర్లు తమ భవితవ్యాన్ని వీవీ ప్యాట్లలో నిక్షిప్తం చేసి 41 రోజుల గడవటంతో నేతల టెన్షన్‌కు నేటితో తెర పడనుంది. ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లోనే వీడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, తరువాత సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడటం తెలిసిందే. ఏప్రిల్‌ 11వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించినా  దేశవ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉండటంతో ఫలితాల కోసం ఈ దఫా ఏకంగా 41 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల వ్యవధి లేకపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 


రాష్ట్రంలోని  మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 2,118 మంది అభ్యర్ధులు వివిధ పార్టీల తరపున పోటీ పడ్డారు. 25 మంది ఎంపీ సీట్లకుగానూ 319 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. గతంలో తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకొని అధికార పక్షం కైవశం చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. వైఎస్సార్‌ సీపీ ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేసింది. మొదటిసారిగా జనసేన వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల రణరంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలవని కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల బరిలో నిలించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగాంచిన కెఎ పాల్ కూడా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీలో దిగారు.


గురువారం మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల సరళి వెల్లడి కానుండటంతో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో స్పష్టం కానుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ఐదు చొప్పున వీవీ ప్యాట్‌ స్లిప్‌లను కూడా చివరిలో లెక్కిస్తామని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీంతో అధికారికంగా ఫలితాల ప్రకటనలో జాప్యం కానుంది. అయితే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ముగియగానే విజేత ఎవరనేది దాదాపుగా తేలిపోనుంది.


vsp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.