Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 10:50 am IST

Menu &Sections

Search

అహంకారం పై ప్రజా విజయం

అహంకారం పై ప్రజా విజయం
అహంకారం పై ప్రజా విజయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన ఆ ప్రజా ప్రతినిధి ఓటమి పాలయ్యారు.
అతడి వివాదాస్పద వైఖరితో ఆ నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, అంటే మోజుపడే ఆ నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోకుండా, బహిరంగంగానే కొనసాగించారు.

గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటు ఆనే ఆయుధంతో జనం గట్టిగానే సమాధానం చెప్పారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి చివిరికి గట్టి షాక్‌ ఇది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు ద్వారా చింతమనేనిని ఓడించారు. చింతమనేనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. 

చింతమనేని ప్రభాకర్‌ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పటి నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు క ష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం స ష్టించింది.

ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం నిజాయితీగా ఉద్యోగాలు చేసే వర్గాలలో కలకలం రేపిన సంగతి పాఠకులకు తెలిసిందే.. ఈ సారి ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ సరళిని బట్టి, ప్రజలు మార్పును కోరుతున్నట్టు కొన్ని సర్వేలు గుర్తించాయి. 


ap-election-results-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
'' వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారా ?''
బాబు,కేసీఆర్‌కి, పాఠం చెప్పిన జగన్‌...?
ఇక్కడ అడుగు పెడితే, గుండె జారి గల్లంతవుతుంది...!!
 మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు !!
 Failure Story-  నీరు లేని ఊరు?
ఆదర్శం -  ఈ కలెక్టరమ్మకు జేజేలు!!
  జర్నలిస్టులకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ...?
సచివాలయం లో జర్నలిస్టులకు ఉచిత భోజన సదుపాయం..?
 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఏమిటీ సంబంధం..?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
 '' ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే, న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోదు.. సీఎం గారు..? ''
'మల్లేశం' ఒక జీవన చిత్రం !!
"అమ్మ ఒడి"  టీచర్లకు గుండె, దడ...?
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ,ఉద్యోగం
మాయమైపోతున్నారు.? ఎందుకో తెలుసా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.