Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:06 pm IST

Menu &Sections

Search

విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా.

విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా.
విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేవుడి దయ, ప్రజల దీవెనలే ఈ విజయం...
 ఐదు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే లభించే అరుదైన అవకాశాన్ని ప్రజలు తనకు అందించారని.. ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఏడాది లోపే తానొక ఆదర్శవంతమైర ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు.

 అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపుతానని అన్నారు. ఈ ఘన విజయం రాష్ట్ర చరిత్రలో అపూర్వ అధ్యాయంగా ఆయన అభివర్ణించారు.

 ''ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇలాంటి గొప్ప విజయం ఎప్పుడూ నమోదు కాలేదేమో. ఈ విజయం దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతోనే సాధ్యమైంది. ఈ రోజు మీ అందరి ఎదుట ఇలా మాట్లాడుతున్నానంటే.. అది నా అదష్టమని గర్వంగా చెబుతా. ఈ విజయం నాపై మరింత బాధ్యతల్ని పెంచుతుంది. నాపై ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ప్రజలు ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేశారు. విశ్వసనీయతలేని నాయకుల పరిస్థితి ఏమిటో తమ ఓటు ద్వారా చూపించారు.'' అని వినయంగా అన్నారు జగన్‌. 

మంచి సీఎం అన్పించుకొనేలా కచ్చితంగా నా ప్రతి అడుగూ వేస్తానని మాటిస్తున్నా. నాపై విశ్వాసం ఉంచినందుకు అందరికీ పేరుపేరునా క తజ్ఞతలు. అని జగన్‌ ఉధ్వేగంగా అన్నారు. దేశం గర్వించేలా పాలన ''ప్రజలు గతంలో మా నాన్న అందించిన సుపరిపాలన చూశారు.

2009లో వైఎస్‌ను రెండోసారి ఎన్నుకున్నారు. చరిత్రను మళ్లీ పునరావతం చేస్తా. దేశం గర్వించేలా పాలన అందిస్తా. మొదటి సంతకం గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా. నవరత్నాలను తెచ్చే పాలన ఇవ్వబోతున్నాం. '' అని సంతోషంగా వెల్లడించారు


ap-election-results-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.