Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:37 pm IST

Menu &Sections

Search

జూనియర్ వైపు టిడిపి దృష్టి...

జూనియర్ వైపు టిడిపి దృష్టి...
జూనియర్ వైపు టిడిపి దృష్టి...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2019 ఎన్నికల తరువాత టిడిపి భవిష్యత్తు అంధకారంలో పడిపోయినట్టుగా కనిపిస్తోంది.  తన తరువాత ఎలాగైనా లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని చూసిన చంద్రబాబుకు భంగపాటు ఎదురైంది.  రాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తన కుమారుడిని గెలిపించుకోలేకపోయాడనే అపవాదును మూటకట్టుకున్నాడు.  ఎప్పుడు లేని విధంగా టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఈ స్థాయిలో ఓడిపోతుందని తెలుగుదేశం పార్టీ సైతం అంచనావేయలేకపోయింది.  


ఇప్పుడు టిడిపి ఏం చేయబోతున్నది అన్నదానిపైనే అందరి చూపులు ఉన్నాయి.  టిడిపిని ఈ ఐదేళ్ళలో బలోపేతం చేయాలి.  దానికి బాబులాంటి సమర్ధవంతమైన నాయకుడు కావాలి.  పార్టీ బాధ్యతలను బయట వాళ్లకు అప్పగించే ప్రయత్నం బాబు చేయడు.  లోకేష్ సామర్ధ్యం ఏంటో ఇప్పటికే అందరికి అర్ధం అయింది.  ఈ సమయంలో ఆ కుటుంబం నుంచే ప్రజాదరణ పొందిన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి.  


ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాల్లోనే ఉన్నాడు.  బాలకృష్ణకు ఆ సామర్ధ్యం ఉన్నదా అంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది.  పైగా బాలకృష్ణ రాజకీయాల కంటే ఎక్కువ దృష్టి సినిమాలపైనే ఉన్నది. 
రాజకీయాలకు అంకితమయ్యి రాజకీయాల్లోనే ఉండి పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కావాలి.  అలాంటి నాయకుడు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే అంటున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేశాడు.  టిడిపి ఓడిపోయినా జూనియర్ చేసిన ప్రచారం అందరిని ఆకట్టుకుంది.  మాటతీరు బాగుందనే టాక్ వచ్చింది.  ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంచారు.  ఇప్పుడైనా చంద్రబాబు జూనియర్ ను ఒప్పించి పార్టీలోకి తీసుకురాగలిగితే... పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది.  లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందొ టిడిపి పరిస్థితి కూడా అలాగే మారుతుంది అనడంలో సందేహం లేదు.  


tdp,-ntr,-telugudesam-party,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మొత్తానికి బాబుగారికి దొరికేసింది..!!
బన్నీకి అదిరిపోయేలా వాయించేశాడు
అక్కినేని కోడలు ఎన్ని కష్టాలు..!!
ఇన్నింటి మధ్య కల్కి నిలబడుతుందా?
క్రిస్ గేల్ కూడా రాజకీయ నాయకుడయ్యాడే..!!
అమరావతితో ఆటలాడుతున్నారే..!!
కియారా కూడా పెంచేసింది..!!
చిరంజీవి కోసం రంగంలోకి దిగిన సల్మాన్
షాకింగ్ న్యూస్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జనసేనలోకి..!!?
మెగాస్టార్ కు బాగా నచ్చింది.. అతనికి తిరుగులేదు..!!
అప్పుడు శివ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి.. ఇండస్ట్రీని ఎలేశాయి..!!
కన్నా గారు.. సపోర్ట్ చేశారా.. సమర్దించారా?
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనసూయ సినిమా.. అందుకే..!!
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు.. ఇక ఆగడు..!!
మహేష్ గారు... ఒక్కమాట చెప్పండి చాలు..!!
ప్లీజ్ బాహుబలితో పోల్చకండి..!!
తెరపైకి పాల్ బయోపిక్.. నిజమా?
బాలయ్యకు అదే ఫిక్స్ చేస్తారా?
వద్దు మహాప్రభో అన్నా చిరును వదిలేలా లేరుగా..!!
పవన్ ఫార్ములానే.. వరుణ్ తేజ్ కు కూడా?
పోలీసులపై జగన్ ప్రత్యేక దృష్టి.. ప్రజలకు దగ్గర కావాలంటే ఆలా చేయాల్సిందే..!!
నాయకులనే కాదు సామాన్యులను భయపెడుతున్న జగన్..!!
హరీష్ పై ఒత్తిడి.. కారణం ఇదే
అదే జరిగితే.. వైకాపాకు భారీ నష్టమే..!!
మారుతి నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..!!
ఇది నిజమా రేవంత్ రెడ్డి..!!
మిల్కి బ్యూటీ  @ బీచ్ వ్యూ హోమ్..!!
మెగా.. కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్..!!!
మహేష్ మళ్ళీ మళ్ళీ అదే సమాధానం..!!!
బాబోయ్ కష్టమే.. జగన్ వాట్ నెక్స్ట్..!!
గల్ఫ్ లో సైబర్ యుద్ధం.. భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు
మహర్షి కంటే నాలుగాకులు ఎక్కువే..!!
పవన్ స్వరం పెంచారు.. జగన్ కు ఇక చుక్కలే..!!
గూగుల్ కు ఆ అవకాశం ఇచ్చి తప్పుచేశాడట ..!!
లోక్ సభలో మీసాలపై చర్చా..!! ఇదెక్కడి చోద్యం..!!!
మంత్రిపదవిలోకి అలా.. పార్టీలోకి ఇలా.. శభాష్ జయశంకర్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.