Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:53 am IST

Menu &Sections

Search

పారిపోయిన ర‌విప్ర‌కాశ్‌...జ‌గ‌న్ గెలుపుతో జంప్‌..అక్క‌డే ఉన్నాడ‌ని అనుమానం

పారిపోయిన ర‌విప్ర‌కాశ్‌...జ‌గ‌న్ గెలుపుతో జంప్‌..అక్క‌డే ఉన్నాడ‌ని అనుమానం
పారిపోయిన ర‌విప్ర‌కాశ్‌...జ‌గ‌న్ గెలుపుతో జంప్‌..అక్క‌డే ఉన్నాడ‌ని అనుమానం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంస్థ‌లో అక్ర‌మాలు, ఫోర్జ‌రీ అభియోగాలు ఎదుర్కుంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. పోలీసుల ద‌ర్యాప్తు నేప‌థ్యంలో రవిప్ర‌కాశ్ ఆంధ్రప్రదేశ్‌లో త‌ల‌దాల్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అండ‌తో ర‌విప్ర‌కాశ్ సేఫ్‌గా ఇక్క‌డ ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా ఏపీ నుంచి జంప్ అయినట్టు సైబరాబాద్ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి మరో ప్రాంతానికి జారుకొన్నట్టు సైబర్‌క్రైం  పోలీసులు అనుమానిస్తున్నారు. 


ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రవిప్రకాశ్ తన అడ్డాను ఏపీ నుంచి మార్చేసుకొన్నట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ గురించి గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు రవిప్రకాశ్, శివాజీపై నమోదైన రెండు కేసుల విచారణ వేగవంతం కానున్నది. ఇప్పటికే పోలీసులు జారీచేసిన 160 సీఆర్‌పీసీ, 41-ఏ సీఆర్‌పీసీ నోటీసులను తీసుకొనేందుకు నిరాకరించిన రవిప్రకాశ్, శివాజీ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కుకొంటున్నారు. చట్టంలో ఉన్న అంశాలకు అనుగుణంగా పోలీసులు ముందుకు సాగుతుండటంతో రవిప్రకాశ్, శివాజీ అరెస్టు తప్పనిసరిగా మారింది. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి గురువారం 12వ రోజు విచారణకు హాజరయ్యారు. రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ సైబర్‌క్రైంకు చెందిన మూడు బృందాలు గాలిస్తున్నాయి.


సైబర్‌క్రైం నేరాలతోపాటు చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదై పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్... ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆయా కేసుల్లో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్‌క్రైం పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా రవిప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు వివిధ రాష్ర్టాల్లో గాలిస్తున్నాయి. కాగా, తనకు ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయ‌గా దానికి కోర్టుకు నిరాక‌రించింది.    


ravi-prakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్ర‌త్యేక హోదాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..పార్టీ మారగానే సుజ‌నా మాట మారింది
గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్...గంట‌ పాటు అదే ముచ్చ‌ట‌
రాజ‌కీయాల‌ను షేర్ మార్కెట్ చేసిన బాబు..అప్పుడు అలా ఇప్పుడు ఇలా
బీజేపీలోకి న‌లుగురు టీడీపీ ఎంపీలు...వెంక‌య్య‌కు ప్ర‌త్యేక లేఖ‌...ఆప‌రేష‌న్ అమిత్‌షా
జ‌గ‌న్ హిమాల‌య ప‌ర్వతంపై...బాబు అథఃపాతాళంలో
మ‌ళ్లీ గెలిచేందుకు కొత్త ఫార్ములా క‌నిపెట్టిన ట్రంప్‌...ఈసారి ఇంకా సంచ‌లనాలే
జ‌ర్న‌లిస్టును చంపించాడు...యువ‌రాజుపై విచార‌ణ చేయండి
తండ్రి క‌ల వ‌ద్ద‌కు జ‌గ‌న్‌...పోల‌వ‌రం ప్రాజెక్టులో సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఖాయ‌మే
మోదీ ఇలా చేయ‌డంతో...విజ‌య‌సాయిరెడ్డి ద‌మ్మేంటో ఢిల్లీ గుర్తించింది
కేసీఆర్ కొత్త‌ సంబురాలు...ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జీతో....
మోదీ మాట‌కే  జైకొట్టిన కేటీఆర్‌...
జగన్ - బాబోరి జీవితాల్లో ఇన్ని కాకతాళీయాలా ?
టీవీ షోల‌లో ఇక అవి క‌న‌ప‌డ‌వు...కేంద్రం వార్నింగ్‌
మోదీ దృష్టిలో ప‌డ్డ కేటీఆర్...కేసీఆర్ స్కెచ్చు అదిరిందే
కేసీఆర్‌కు అండ‌గా జ‌గ్గారెడ్డి...జ‌గ‌న్‌, మ‌హారాష్ట్ర సీఎంపై ప్ర‌శంస‌లు..కాంగ్రెస్‌లో ప్ర‌కంప‌న‌లు
అంబానీకి అప్పుల కంటే అస‌లు అవ‌మానం ఇదే...షాక్‌లో అంబానీ కుటుంబం
వీడిన ఎన్నారై కుటుంబ మ‌ర‌ణాల గుట్టు...గృహ‌ప్ర‌వేశం రోజే...ఒక్క‌సారిగా
విద్యార్థుల‌కు పాకెట్ మ‌నీ...తెలంగాణ స‌ర్కారు ఇంకో రికార్డు
కొత్త అసెంబ్లీ..కేసీఆర్ క‌ల నెర‌వేర్చుకుంటున్న వేళ‌...ఎన్ని ప్ర‌త్యేక‌త‌లో
ఏపీ హెరాల్డ్ మాట 100% నిజం..జగన్ సలహాదారుడిగా సజ్జల..జీఓ విడుద‌ల‌
వైసీపీకి వెన్నుపోటు పొడిచిన ఎంపీ ఆఖ‌రుకు ఇలా....
జ‌గ‌న్‌పై జ‌న‌సేన ఎమ్మెల్యేల ప్ర‌శంస‌లు..జాలి చూపాల‌ని వ్యాఖ్య‌
టీడీపీలో చీలిక‌...ఆ పార్టీ వైపు ఎమ్మెల్యేలు...ఏపీలో సంచ‌ల‌నం
ఓవైసీ ప్ర‌మాణ స్వీకారం...లోక్‌స‌భ‌లో సంచ‌ల‌న నినాదాలు...ఓవైసీ చ‌మ‌త్కారం
మ‌న ఎన్నారైని ఎవ‌రు చంపారు..రెండ్రోజులు దాటినా...వీడ‌ని మిస్ట‌రీ
టెకీల‌కు ఆర్డ‌ర్‌...నీళ్లు లేవు...ఆఫీసుకు రాకండి...ప‌ని ఎలా చేయాలంటే...
జ‌గ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత...ప్ర‌కాశం బ్యారేజ్‌పై కేసీఆర్ ఏం చేశారో తెలుసా?
న‌దిలో మ్యాజిక్ చేస్తాన‌ని...అందులోనే మాయ‌మైపోయాడు..మెజీషియ‌న్ బ్యాడ్‌ల‌క్‌
ఈయ‌నే..మ‌న లోక్‌స‌భ కొత్త స్పీక‌ర్‌...
నేడే కేసీఆర్ కేబినెట్‌..సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు అవ‌కాశం
అక్బ‌రుద్దీన్ సేఫ్‌...న‌గ‌రంలో అడుగుపెట్టేది ఎప్పుడంటే...
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్...ఆమె ఇచ్చిన రిప్లైతో షాక్‌..న‌వ్వుకుంటున్న టీడీపీ నేత‌లు
జ‌గ‌న్ గెలుస్తాడ‌ని ముందే తెలుసు....స్వ‌రూపానంద స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
నేనేం ప‌ప్పును కాదు.. మంత్రి మాట‌కు టీడీపీ ఎమ్మెల్యే ముఖాల్లో ర‌క్తం లేదుగా
అమిత్‌షా సంచ‌ల‌నం..త‌న ప‌ద‌వికి కొత్త నేత ఎంపిక‌...ఆయ‌నకు కీల‌క బాధ్య‌త‌లు
అమ్మ కేసీఆర్...కాళేశ్వ‌రం ప్రారంభం వెనుక ఈ మాయ ఉందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.