Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:03 am IST

Menu &Sections

Search

ఇదొక మానవీయ విజయం

 ఇదొక మానవీయ విజయం
ఇదొక మానవీయ విజయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జగన్మొండి ....
 రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎపుడు ఎలా రోడ్డున పడతారో కాప్చర్‌ చేసిన చారిత్రాత్మక విజువల్‌ ఇది. ఆనాడు జగన్‌ని చీకటి రోజుల వైపు నడిపించిన దృశ్యమిది. రోడ్‌ పక్కన రాత్రివేళ, జగన్‌ అమ్మ, చెల్లి, భార్య కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యమిది.

అక్రమ కేసో , అక్రమాస్తుల కేసులోనే జగన్‌ని జైల్‌ కి పంపితే, ఏనాడు ఇంటి నుండి బయటకు రాని ఆ కుటుంబం నడిరోడ్డున పడి విలపించారు. జగన్‌ని బెదిరించారు, అదిలించారు, తను లొంగలేదు. జగన్మొండి సొంతంగా పార్టీ పెట్టాడు, సోనియాకు సవాల్‌ విసిరాడు. ఫలితంగా కేసులు. జైల్‌ లో వేశారు.బయటకు రాకుండా బెయిల్‌ ఇవ్వకుండా నెలల పాటు నలిగిపోయాడు. మరొకరైతే, సరెండర్‌ అయిపోయే వారు. మానసికంగా కుంగి పోయే వారు. జగన్‌ మడమ తిప్పలేదు.

 సీన్‌ కట్‌ చేస్తే....
 జగన్‌ కష్టాలు చూసి కళ్లు మూసుకున్న అప్పటి సీఎంని జనం మర్చిపోయారు ...
 కేసు పెట్టిన వాళ్లు ఎక్కడా...? 
జైలుకు పంపిన అధికారి ఏమయ్యాడు? జగన్‌ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.
 అప్పటి ఢిల్లీ నాయకురాలి పార్టీ ఇప్పుడు మోడీ చేతిలో విలవిల లాడుతోంది. 
మళ్లీ జగన్‌ని జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు,కుయుక్తులు... ఇవన్నీ ఓపిగ్గా భరిస్తూ, నిలబడి , కబడి ఒంటరి పోరు చేసి, ఇపుడు జనం జేజేలు పొందాడు జగన్‌.
ఈ అపూర్వ విజయపు క్షణాల్లో నాటి చీకటి రోజులు గుర్తు చేసుకుంటే , ఈ గెలుపు మరింత సంతోషం ఇస్తుంది.


 '' చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా మాట తప్పని తీరునూ, మడమతిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. విలువలతో కూడిన రాజకీయ జీవితం కోసం ఆయన తనను తాను కష్టపెట్టుకున్న తీరును ప్రజలంతా గమనించారు. రాజకుమారుడిలాగా జీవించే అవకాశాలున్నా త ణప్రాయంగా కాలదన్ని కష్టాల కొలిమిలో తనను తాను కాల్చుకున్నాడు. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలాడు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ, వాళ్ల బాధలు, గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారబోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హ దయాల్లో ఆయన నిర్మించుకున్నాడు.'' అని, సీనియర్‌ సంపాదకుడు వర్ధెల్లి మురళి ఈ రోజు సాక్షిలో రాసింది అక్షర సత్యం.

 బైబిల్‌ లో ఒక వ్యాక్యం ఉంది. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింప బడును. కడపటి వాడు మొదటి వాడగును.
 జగన్‌ విషయంలో ఈ వ్యాక్యం నిజమైంది.


life-of-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Photo Feature - ఆర్ట్‌ ఎటాక్‌..!!
చదువు తూనే కొలువు!!
37 లక్షల ఎకరాలు సస్యశ్యామలం!!
అరకిలో మీటరు ఎత్తునుండి నీళ్లు...
కాళేశ్వరం నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలు ఎవరో....?
ఇక కార్టూన్లు వేయం! ఆ పత్రిక సంచలనం నిర్ణయం..!!
Socialist - అతడు ఊరికి వంతెన అయ్యాడు!!
Photo Feature - మరో  సుందర రామం,   శనివారం ప్రారంభం
Exclusive- వీళ్లు ,మామిడిపండ్లను ఏం చేస్తారో తెలిస్తే షాక్‌...!!
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.