Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:02 am IST

Menu &Sections

Search

అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?

అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2014 లో టీడీపీకి కావాల్సిన మెజారిటీ వచ్చిన చంద్రబాబు .. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొన్నాడు. పదవులు, డబ్బు, కాంట్రాక్టుల ఆశచూపి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు. సరిగ్గా ఐదేళ్లు గడిచాయి. టీడీపీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ కొట్టుకుపోయింది. మరి అప్పుడు చంద్రబాబు చేసిన పనిని, ఇప్పుడు జగన్ మొదలుపెడితే ఎలా ఉంటుంది?


ఇప్పటికిప్పుడు జగన్ తలుచుకుంటే టీడీపీని ఖాళీ చేయగలరు. చంద్రబాబు, బాలకృష్ణ మినహా అందర్నీ తనవైపు లాక్కోగలరు. అంతే కాదు, జగన్ పిలుపు కోసం చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నారు కూడా. అప్పుడు టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా కూడా ఉండదు. కానీ జగన్ ఆ పనిచేయరు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, నూతన రాజకీయాల్ని ప్రారంభిస్తానని, తన ఎన్నికల ప్రచార సభల్లో ఎప్పటికప్పుడు చెబుతూవచ్చారు జగన్.


ఇప్పుడు అదే మాట మీద నిలబడ్డారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనిని జగన్ రిపీట్ చేయదలుచుకోలేదు. జగన్-బాబు మధ్య ప్రధానమైన తేడా కూడా ఇదే. మరోవైపు సోషల్ మీడియాలో ఈ 23 నంబర్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబును ఈ సంఖ్య ముంచేసిందని చెప్పుకుంటున్నారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు గతంలో కొన్నారు. ఇప్పుడు బాబుకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. అంతేకాదు, ఫలితాలు వెలువడిన తేదీ కూడా 23. ఇలా చంద్రబాబును 23 అనే సంఖ్య పూర్తిగా ముంచేసిందని చెబుతున్నారు.

jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?