Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:55 pm IST

Menu &Sections

Search

సంచలనం: రద్దు చేసి బాబు తప్పించుకున్నాడుగా...

సంచలనం: రద్దు చేసి బాబు తప్పించుకున్నాడుగా...
సంచలనం: రద్దు చేసి బాబు తప్పించుకున్నాడుగా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రతి సంవత్సరం మే 28 వ తేదీన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది.  అధికారంలో ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాలను ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటుంది.  పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమాలను వాయిదా వేయలేదు.  


అయితే, ఈ ఏడాది మాత్రం ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.  దీనికి కారణం లేకపోలేదు.  ఎన్నికల్లో పార్టీ ఎప్పుడు లేనంత ఘోరంగా ఓటమిపాలైంది.  కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది.  అంతేకాకుండా లోక్ సభ కూడా కేవలం మూడు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీ నిరాశ చెందింది. 

ఈ ఏడాది 28 న నిర్వహించాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసింది.  ఎన్టీఆర్ పుట్టిన రోజున బాబు గుంటూరులోని పార్టీ ఆఫీస్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారు.  అనంతరం బాబు తిరిగి కుప్పం వెళ్ళిపోతారని తెలుస్తోంది.  ఓడిపోయిన తరువాత బాబు బయటకు రావడం లేదు.  మొన్న జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓటమిపాలయ్యారు అనే దానిపై విశ్లేషణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.  


జగన్ ప్రమాణ స్వీకారం తరువాత, ఎంపికైన ఎమ్మెల్యే ప్రమాణస్వీకారాలు చేస్తారు.  ఆ తరువాత స్పీకర్ ఎంపిక... అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి.  మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు బాబు హాజరవుతారా.  ప్రతిపక్ష నేతగా జగన్ ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  


jagan,-chandrababu-naidu,-mahanadu-news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.