Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:33 am IST

Menu &Sections

Search

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఆసక్తకర వ్యాఖ్యలు

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఆసక్తకర వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఆసక్తకర వ్యాఖ్యలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను కలిసిన అధికారులతో ఆశక్తికరమైన వ్యాఖ్యలు  చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించి ప్రత్యేకించి పని విషయంలో జగన్ వారికి ఒకే భరోసా ఇచ్చారట. 'పని వేళల్లో మాత్రమే పని... వర్కింగ్ అవర్స్  అయిపోయాకా మీరు ఇంటికి వెళ్లి పోవచ్చు..' అని అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుల వరకూ సమీక్షల పేరుతో విసిగించేది ఉండదని అర్థం లేని సమీక్షలు కూర్చోబెట్టి చెప్పిందే చెప్పడం ఉండదని జగన్ అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

ఇది వరకూ చంద్రబాబు నాయుడు పాలనలో అసలు విషయం తక్కువ  సమీక్షలు  ఎక్కువ.. అన్టన్టుగా ఉండేది వ్యవహారం అనే పేరుంది. చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇటీవల ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  కూడా.. సమీక్షల పేరుతో అధికారులను విసిగించేశారనే కామెంట్ వినిపించింది.

చంద్రబాబు నాయుడు అలా సమీక్షించడం గొప్ప అని అనుకున్నారు. ఆ విషయాలను తెలుగుదేశం పార్టీ వాళ్లు ఘనంగా చెప్పుకున్నారు. ఆఖరికి లోకేష్ కూడా తన తండ్రి రాత్రి పదీ పదకొండు  వరకూ సెక్రటేరియట్ లోనే  ఉంటూ హడావుడి చేసేవారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం వాళ్లు అదంతా గొప్ప అనుకున్నారు కానీ.. అలాంటి హడావుడితో వచ్చే ప్రయోజనం  కన్నా ఉద్యోగులను అలా విసిగిస్తే జరిగే నష్టమే ఎక్కువ అని ఎన్నికల ఫలితాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

అధికారులతో చంద్రబాబు ఒక రేంజ్ లో సమీక్షలు నిర్వహించేస్తున్నారనే ప్రచారం వచ్చినా ప్రజలు  చంద్రబాబును  మళ్లీ సీఎంగా చేయలేదంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు జగన్ చాలా స్పష్టతతోనే కనిపిస్తూ  ఉన్నారు. అధికారులను విసిగించేది ఉండదని ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే వారికి భరోసాను  ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


jagan-for-govt-employees
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నయనకు మరో తలనొప్పి
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
వైరల్ గా ఊర్వశీ - కోహ్లీ హగ్ ఫోటో
హ్యాకర్లకు సమధానం చెప్పిన బెల్లాధ్రోన్... ఏడుస్తూ మరో వీడియో పోస్ట్!
వైరల్ గా మారిన రెజీనా పెళ్ళి
నాగశౌర్యను పరామర్శించిన దర్శకేంద్రుడు
‘ఆమె’ టీజర్‌పై వర్మ ట్వీట్
పంచాయితీరాజ్ కు గోపాలకృష్ణ బదిలీ
మాజీ మిస్ ఇండియాకు చేదు అనుభవం
రణరంగంలో కాజల్
ప్రభుత్వ చర్య పై అవాక్కయిన ఉద్యోగులు...
శ్రీవారి ఆభరణాలపై అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి
70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.?
అర్ధరాత్రి గ్లాస్ హౌజ్ లో చెలరేగిన మంటలు
వైరల్... వాణీ కపూర్ హాట్ ఫోటో
పోలీసులకు వీక్ ఆఫ్ అమలు రేపటి నుంచే
నవరత్నాల అమలుకు సీఎం జగన్ కు రూ.7 కోట్ల విరాళం
నోరు జారిన రాపాక... మండిపడ్డ వైసీపీ సభ్యులు
కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల
ప్రత్యేక హోదాకే మా పోరాటం.. అసెంబ్లీలో సీఎం జగన్
నేడు దేశవ్యాప్తంగా సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు
నేడు విజయవాడకు కేసీఆర్
ఏపీలో 22వరకు ఒంటిపూట బడులు
పోలీసులకు వారంతపు సెలవు... హోంమంత్రి సుచరిత
నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.