Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 1:12 am IST

Menu &Sections

Search

ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తారా జగన్‌ గారూ?

ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తారా జగన్‌ గారూ?
ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తారా జగన్‌ గారూ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆదివారం, ఢిల్లీలో మీడియాతో ఏపీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇంటరాక్ట్‌ అయినపుడు ఒక జర్నలిస్టు ఆసక్తి కరమైన ప్రశ్నను అడిగారు.

 '' ముఖ్యమంత్రి అయ్యాక కూడా, ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతారా?''
 '' నాపై నమోదైన కేసులన్నీ కుట్రలే, ఆధారం లేనివే, కోర్టులకు సహకరిస్తాను '' అని జగన్‌ అన్నారు. 

తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు. ఈ కేసులన్నీ వీగిపోతాయని అన్నారాయన. నాన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లో ఉన్నంత కాలం తనపై కేసులేమీ లేవన్నారు. ఆయన చనిపోయిన తర్వాత, తాను పార్టీ పెట్టినప్పటినుంచే.. అటు కాంగ్రెస్‌ నాయకులు.. అటు టీడీపీ నాయకులు.. తనపై కక్ష కట్టి పిటిషన్లు వేశారన్నారు.

 పిటిషనర్లంతా కాంగ్రెస్‌, టీడీపీ నాయకులే అని అన్నారు. అలాంటి వారు పెట్టిన కేసులు నిలబడవు అన్నారు. ఈ వాస్తవాలన్నీ ఆంధ్రప్రజలకు తెలుసు కాబట్టే తనకు ఇంతటి భారీ విజయం కట్టబెట్టారని.. ప్రజాకోర్టులో నిర్దోషిలా నిరూపించుకున్నానని జగన్‌ అన్నారు. 
మద్యపాన నిషేధం చేశాకే మహిళల ఓట్లు అడుగుతా :

 ఏపీలో మద్యపాన నిషేధం ఒక్కసారిగా కాదు కానీ.. విడతలుగా అమలు చేస్తానని చెప్పారు. 3 ఏళ్ల తర్వాత ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ లో మాత్రమే మద్యం దొరికే రోజులు వస్తాయి, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతా అని జగన్‌ అన్నారు.


a-question-for-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Photo Feature - ఆర్ట్‌ ఎటాక్‌..!!
చదువు తూనే కొలువు!!
37 లక్షల ఎకరాలు సస్యశ్యామలం!!
అరకిలో మీటరు ఎత్తునుండి నీళ్లు...
కాళేశ్వరం నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలు ఎవరో....?
ఇక కార్టూన్లు వేయం! ఆ పత్రిక సంచలనం నిర్ణయం..!!
Socialist - అతడు ఊరికి వంతెన అయ్యాడు!!
Photo Feature - మరో  సుందర రామం,   శనివారం ప్రారంభం
Exclusive- వీళ్లు ,మామిడిపండ్లను ఏం చేస్తారో తెలిస్తే షాక్‌...!!
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.