Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 8:10 pm IST

Menu &Sections

Search

రాజకీయాల్లో హగ్గుల పర్వం

 రాజకీయాల్లో హగ్గుల పర్వం
రాజకీయాల్లో హగ్గుల పర్వం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్నికలు ముగిశాయి.  గెలిచిన వాళ్ళు పండుగ చేసుకుంటుంటే... ఓడిన పార్టీలు ఓటమిని విశ్లేషించుకుంటున్నాయి.  ఎక్కడ తప్పు చేశామో చర్చించుకుంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో టిడిపిని వైకాపా చిత్తుగా ఓడించింది.  వైకాపాకు 151 సీట్లు వస్తే... టిడిపికి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి.  ఈ ఓటమితో టిడిపి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.  విజయం సాధించిన తరువాత జగన్... హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకున్నారు.  


జగన్ కు ప్రగతి భవన్ లో ఆత్మీయ స్వాగతం లభించింది.  జగన్ ప్రగతి భవన్ కు చేరుకోగానే కెసిఆర్ కారు దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.  దాదాపు ఇరువురు నేతలు 40 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు.  ఈ సందర్భంగా జగన్ తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కోరారు.  ఈనెల 30 న ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.  


ఈరోజు ఉదయం జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని కలిశారు.  ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీపై తిరుగుబాటు చేసిన బాబును జగన్ చిత్తుగా ఓడించడంతో మోడీ అపాయింట్మెంట్ ఈజీగా దొరికింది.  జగన్ ను చూడగానే మోడీ ఎదురుగా వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇరువురు నేతలు దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు.  రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మోడీకి తెలిపాడు జగన్.  ప్రత్యేక హోదా గురించి మోడీ వద్ద ప్రస్తావించాడు. అంతేకాదు, తన ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా జగన్ మోడీని కోరారు. 


jagan,-kcr,-modi,-hug,-hugging,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుడు బాబు అలా.. ఇప్పుడు జగన్ ఇలా..!!!
ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీ లిబ్రా, డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా
ఇండియాను ఓడించడమే అమీర్ ఖాన్ లక్ష్యమట..!!
సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?
బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు... వచ్చి తీరుతుంది..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
బాబు చుట్టూ..  జంపింగ్ బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు..!!
షాకింగ్ న్యూస్:  ఏపి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్..!!?
మహేష్ హీరోయిన్ కు ఇంస్టాగ్రామ్ ఫిదా
అయోమయం: రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..!!
పాక్ కంటే బంగ్లానే బెటర్.. !!
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైకాపా వాడేస్తుందిగా..!!!
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మి పార్వతి కారణమా..?
ఇది జరిగితే టిడిపికి పెద్ద షాకే ..!!!
తెలంగాణలో కాంగ్రెస్.. ఏపిలో టిడిపి పరిస్థితి ఒకటేనా..?
వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కరుణానిధి మనవడు..!!
ప్రధానికి నో ఇన్విటేషన్.. కారణమేంటి కెసిఆర్..!!
షాకింగ్ న్యూస్: కాంగ్రెస్ తో పాటు తెరాస నేతలు కూడా..!!!
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.