Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:19 am IST

Menu &Sections

Search

సంచలనం : అమిత్ షా శాఖపై అందరి దృష్టి...

సంచలనం : అమిత్ షా శాఖపై అందరి దృష్టి...
సంచలనం : అమిత్ షా శాఖపై అందరి దృష్టి...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2014 లో బీజేపీ దేశంలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  మోడీ ర్యాలీలు, సుడిగాలి పర్యటను, మాటతో ఆకట్టుకోవడం వంటివి ఒకటైతే... వెనుకనుంచి నడిపించిన వ్యక్తి మరొకరు ఉన్నారు.  ఆయనే అమిత్ షా.  గతంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా అక్కడ కీలక బాధ్యతలు నిర్వహించారు.  ఇద్దరిది విడదీయలేని బంధం.  ఎత్తులు వేయడంలో అమిత్ దిట్ట.  వాటిని అనుకున్నట్టుగా నడిపించడంలో మోడీకి తిరుగులేదు.  


దేశంలో ప్రతిపక్ష పార్టీలు మోడీపైనా, బీజేపీపైన ఎన్నో విమర్శలు చేశారు.  బీజేపీ పాలనలోకి వస్తే.. ఉన్మాదం మరింత పెరుగుతుందని, ఇండీస్ట్రీలలిస్ట్ లకు దోచిపెడతారని విమర్శించారు.  నోట్ల రద్దు, నిరుద్యోగం, ఇతర విషయాలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటికి భయపడకుండా.. ఎన్నికల్లో వ్యూహాలు రచించారు.  గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించారు.  


అమిత్ షా ఈసారి గుజరాత్ లోని గాంధీనగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ విజయం అందుకున్నారు.  ఈనెల 30 వ తేదీ సాయంత్రం 7 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  ఎవరెవరికి ఎలాంటి సీటు కేటాయిస్తారు అనే దానిపై ఉత్కంఠత నెలకొంది.  ముఖ్యంగా అమిత్ షా కు కేటాయించే సీటుపైనే అందరి దృష్టి ఉన్నది.  ఆర్ధిక, హోమ్, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి వాటిల్లో ఒకదానిని అమిత్ షా కు కేటాయిస్తారని తేలుతోంది.  ఎన్నికల్లో వ్యూహాలు పన్నడంతో దిట్ట కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఓ కీలక శాఖ దక్కుతుందని సమాచారం.    


amith-shah,-modi,-bjp,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థట్ ఈజ్ ఇండియా...ఏడోసారి కూడా..!!
లబోదిబోమంటోన్న మాజీలు.. మాకేం తెలియదంటోన్న అధికారులు
రండి బాబు రండి.. గంటా పదంగా అడుగేయండి..!!
తెలుగు సినిమాకు గాయాల బెడద..!!
జగన్ వాటిని అరకట్టకుంటే... కొంప కొల్లేరే..!!
అనుష్క ... ఇంత ఆలస్యం చేస్తే ఎలా..?
షూటింగ్ లో గాయపడ్డ సందీప్ కిషన్..!!
ఆ ఇండియన్ సినిమాలో ఇంటర్వెల్ లేదు.. కానీ..!!
భారతీయ సినిమాలో తొలిముద్దు అప్పుడే..!!!
రేపటి పోరులో విజేత ఎవరు?
ఈ పథకం హిట్టయితే.. జగన్ కు తిరుగుండదు..!!
కథ కూడా ఈ రేంజ్ లో ఉంటేనే ..!!
మన్మధుడికి పూర్తి విరుద్ధంగా.. వావ్..!!
సాహో టీజర్ అదుర్స్.. ఆ ఒక్క సీన్ తప్పా..!!!
రోజా ఫుల్ క్లారిటీ .. జగన్ పిలిచారు కానీ..!!!
పవన్ పై గెలిచినా జగన్ అలా చేశాడేంటి..!!
సన్నీలియోన్ సినిమాలో తెలుగు కమెడియన్స్..!!
వేగం పెంచిన రజినీకాంత్.. నెక్స్ట్ స్టెప్ అదే..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.