Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:01 am IST

Menu &Sections

Search

జగన్ కొత్త రకం పాలనా మొదలైంది .. దానికి ఉదాహరణ ఇదే ..!

జగన్ కొత్త రకం పాలనా మొదలైంది .. దానికి ఉదాహరణ ఇదే ..!
జగన్ కొత్త రకం పాలనా మొదలైంది .. దానికి ఉదాహరణ ఇదే ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ తానూ కొత్త రకం పరిపాలను అందిచబోతున్నానని గెలిచినా వెంటనే చెప్పారు. దానికి తగ్గట్టుగానే అధికారులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు.  తాను తీసుకునే నిర్ణయాల ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ఓ ఆరు నెలల వ్యవధిలోనే అది ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సంచలన ప్రకటన చేసిన విషయం గుర్తుంది కదా. జగన్ అందించే నయా పాలన ఎలా ఉంటుందన్న అంశంపై ఆరు నెలలు కూడా ఆగాల్సిన పనిలేదన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.


ఢిల్లీ టూర్ సందర్భంగా జగన్ అనుసరించిన వ్యూహమే ఈ మాటకు బలం చేకూరుస్తోంది. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ కంటే 60 సీట్లకు పైగా ఆధిక్యాన్ని సాధించిన జగన్... ఈ ఐదేళ్లు తనకు ఎదురే లేదన్నట్లుగా పాలించినా అడిగే నాథుడు లేడనే చెప్పాలి. అయితే బంపర్ మెజారిటీతో పొంగిపోని జగన్... ఏ విషయమైనా పాలనలో కీలక పాత్ర పోషించే అధికారులనే ఆయన ముందు నిలబెడుతున్నారు.


ఢిల్లీ పర్యటనలో తన పార్టీ ఎంపీలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం - సీనియర్ ఐఏఎస్ అదికారి పీవీ రమేశ్ లను వెంటబెట్టుకుని వెళ్లిన జగన్... ప్రధాని మోదీతో భేటీలో వారినే ముందు పెట్టారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో కూడిన వినతిపత్రంతో పాటు జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరుతూ ఇచ్చిన ఆహ్వాన పత్రికకు కూడా జగన్.. ఎల్వీ చేతుల మీదుగానే మోదీకి అందజేశారు. ఇక ఆ తర్వాత ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ జగన్... ఓ వైపు ఎల్వీని - మరోవైపు పీవీ రమేశ్ ను కూర్చోబెట్టుకుని మరీ... తన పాలనలో అధికారులకు ఏ మేర పెద్ద పీట వేయనున్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. 

jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే  ... జేసి సంచలన వ్యాఖ్యలు ..!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. త్వరపడండి ..!
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
బాలీవుడ్ లో సాహోకు దెబ్బ తప్పదా .. ?
ఢిల్లీకి జగన్ .. సంచలన హామీలు జగన్ సాధించబోతున్నారా  ..?
బాబుగారి అవినీతిని జగన్ వదిలేటట్టులేడే ..!