Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 8:37 pm IST

Menu &Sections

Search

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఏమి ఇవ్వబోతుంది...

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఏమి ఇవ్వబోతుంది...
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఏమి ఇవ్వబోతుంది...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నార్త్ లో హిందీ భాషా ప్రాంతాలకే బీజేపీ పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పార్టీ పాగా వేసేందుకు సిద్ధం అవుతున్నది.  హిందూ అజెండా, అభివృద్ధి నినాదం, దేశభద్రత తదితర విషయాలను ప్రధానంగా తీసుకొని ప్రతి ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నది.  ఉత్తరాదిన దాదాపు చాలా రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ ఇప్పుడు సౌత్ కు రావాలని చూస్తుంది. 

సౌత్ లో ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసింది.  సార్వత్రిక ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 25 చోట్ల విజయం సాధించింది.  రేపోమాపో కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.  కర్ణాటక వరకు సరే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి... తెలంగాణలో కొద్దోగొప్పో పర్వాలేదు.  పార్టీకి సంస్థాగతంగా బలం పుంజుకుంది.  దానికి నిదర్శనమే సార్వత్రిక ఎన్నికలు.  తెరాస పార్టీ బలంగా ఉన్న సమయంలోను కారు జోరుకు బ్రేకులు వేస్తూ తెలంగాణాలో కీలకమైన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాలను సొంతం చేసుకుంది.  కవితను ఓడించడం పెద్ద ప్లస్ అయ్యింది.  


తెలంగాణా నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇక సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయకు ఎదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది.  అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.  ఫ్యాన్ గాలిలో అంతా కొట్టుకుపోయారు.  ఇక్కడి నాయకులను బుజ్జగించేందుకు అధిష్ఠానం ఎత్తులు వేస్తుంది.  ఎలాగో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్షుని పదవి ఉంది.  శ్రీకాకుళం సీనియర్ నేత విశ్వనాధాన్ని ఒడిశాకు గవర్నర్ గా పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం.  


bjp,-telangana,-andhra-pradesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం: రోజా అలాంటి నిర్ణయం తీసుకుందా?
మహేష్, చరణ్ గురించి లస్ట్ భామ ఏం చెప్పిందో తెలుసా?
జగన్ బాటలో లోకేష్ కూడా.. అక్కడి నుంచే మొదలు..!!
సాహూ నీడలా అందరిని వెంటాడుతోందిగా !!
రోజాలో చాలా మార్పు వచ్చింది.. కారణం ఇదేనా?
గంటా సైలెన్స్ వెనుక రహస్యం ఏంటో?
చక్రపాణికి షాకిచ్చిన భానుమతి తండ్రి...
ప్రభాస్ కారు విలువ రూ. 5 కోట్లు
పాప్ సింగర్ ను సర్ప్రైజ్ చేసిన బాబు
గవర్నర్ కోసం ఏపి ఎదురుచూపులు
కొత్త ఇంట్లోకి చరణ్ హీరోయిన్..!!
షాకింగ్: ధోని ఇక దేశం కోసమే..!!
ఆశ్చర్యం:  అతని ప్రేమ కోసం ఆ ముఖ్యమంత్రి రెండేళ్లు ఎదురు చూసింది.. !!!
మహేష్ హీరోయిన్ కు టాలీవుడ్ నచ్చలేదా?
నక్కతోక కాదు.. నయనతార ఇంకేదో తొక్కింది..!!
మెగా హీరోలను టెన్షన్ పెడుతున్న బోయపాటి
ఇంత రచ్చ అవసరమా వర్మ
అన్నా..చేల్లెలు.. ఒక గే..
నాగ్ అలానే ఉన్నా.. చైతు అఖిల్ మాత్రం..!!
ఇక నభా హవా సాగుతుందా?
 నాగ్ కు ఆ సీక్రెట్ ముందుగానే తెలుసా?
విజయ్ దేవరకొండ మంచి కొటేషన్ చెప్పాడే
అలాంటి సినిమాలు చేయడం వాళ్ళకే సాధ్యం
మహెష్ ఆ కామెడీ సీన్స్ ఎలా చేస్తారో ?
అమాయకంగా కనిపించే సోనాక్షి అంతపని చేసిందా?
ఆ ఇసుకతో రోగాలు మాయం.. చైనాకు ఆదాయం
విక్రమ్ ను చూపించి అక్షరను ఫేమ్ చేసుకున్నారు..!!
సైరా మళ్లీ సైలెంట్.. ఎందుకలా ?
బాలయ్య ఆ అవకాశం పూరికి ఇస్తాడా?
చెత్త ఇవ్వండి ఆహరం పట్టుకుపోండి..!!
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గ్లామర్ సొగసులు
ఒక్కరోజుకే పూరి సీక్వెల్ ప్రకటిస్తారా?
దళపతి సినిమా సమయంలో ఏం జరిగిందో తెలిస్తే  షాక్ అవుతారు?
ఈ మహిళల వలనే తుపాకీ సూటిగా పేలుతుంది..!
ప్రియాంక గాంధీ యూపీ సీఏం ను అంతగా పొగిడిందా?
బాబు సింగపూర్ అన్నారు.. మరి జగన్ ఏం చెప్తారో..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.