రాష్ట్ర విభజన తర్వాత నవ్య ఆంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు గారి ప్రభుత్వం మీద మరియు ఆయన చెప్పిన లెక్కల మీద ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది.దీనికి కారణం ఇన్ని రోజులుగా చెబుతున్న నోటి లెక్కలకు అధికార లెక్కలకు తేడా ఉండటమే.

కేంద్రంతో గొడవ పడి మరీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నామని ప్రచారం చేసుకున్న టీడీపీ శ్రేణులు 90 వేల కోట్ల అప్పుని ఏకంగా రెండు లక్షల కోట్లు చేశారు.కాని దానికి ఎటువంటి లెక్కలు చూపలేదు.మొదటి నుండి అవినీతి పరిపాలన అని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రస్తుతం అధికారాన్ని అందుకున్న వైసీపీ.మొదటి నిర్ణయంగా రివర్స్ టెండరింగ్ వైపు అడుగులు వేసింది.

టీడీపీ చేసిన అభివృద్ధికి తీసుకువచ్చిన అప్పుకి చెప్తున్న లెక్కలకు అసలు పొంతన కుదరట్లేదు.గతంలో లెక్కలు చెప్పకుండా తప్పించుకున్న టీడీపీ ఇప్పుడు దొంగ లెక్కలు చెబుతుంది.ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ రాష్ట్రనికి గత ప్రభుత్వం తెచ్చిన లక్ష కోట్లల అప్పు గురించి నిజానిజాలను  ప్రజలకి  చెప్తారో లేదనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: