Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 1:04 am IST

Menu &Sections

Search

గవర్నర్ తో బాబు ఏకాంత భేటీ...విషయమేంటో...!!

గవర్నర్ తో బాబు ఏకాంత భేటీ...విషయమేంటో...!!
గవర్నర్ తో బాబు ఏకాంత భేటీ...విషయమేంటో...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీల అధినేత  చంద్రబాబు ఇపుడు ఓటమి భారంతో ఉన్నారు. అయినా ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. రాజకీయ వ్యూహాలు పన్నడంతో ఆయనకు ఆయనే సాటి. అటువంటి బాబు హఠాత్తుగా గవర్నర్ నరసిమ్హన్ తో భేటీ వేశారు. ఏకంగా యాభై నిముషాల సేపు మంతనాలు  జరిపారు. రేపే వైసీపీ మంత్రుల ప్రమాణం.


మరి ఈ కీలక సమయంలో గవర్నర్ తో బాబు ఏం మాట్లాడిఉంటారు, నిజానికి బాబు సీఎం గా ఉండగా గవర్నర్ తో సత్సబంధాలు  కొనసాగించిన దాఖలాలు లేవు. ఆయన్ని ఎపుడూ అనుమానిస్తూ అవమానిస్తూ మాట్లాడేవారు. ఇక తన రాజీనామా కూడా గవర్నర్ కి నేరుగా కలసి ఇవ్వకుండా దూత ద్వారా పంపించేశారు. ఫలితాలు వచ్చిన ఇన్నాళ్ళ తరువాత ఇపుడు బాబుకు గవర్నర్ గుర్తుకు రావడం విశేషమే.


అదీ ఓ వైపు వైసీపీ మంత్రుల ప్రమాణంగా ఎంచుకున్న  ముహూర్తం  బాబుకు కూడా అదే టైం బాబుకు కూడా అవసరం అయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అసలు బాబు గవర్నర్తో  అంతసేపు ఏం మాట్లాడి వుంటారన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. గవర్నర్ ఓ వైపు కేసీయార్ కి, కేంద్రంలోకి మోడీకి, ఇంకో వైపు జగన్ కి కూడా సన్నిహితంగా ఉంటున్నారు. మరి గవర్నర్ ద్వారా ఏదైన రాయబారం పంపారా. లేక గవర్నర్ నుంచి కేంద్రం ఆలోచనలు ఎలా వున్నాయన్నది  తెలుసుకున్నారా అన్నది చర్చగా ఉంది.


ఇక  ఈ ఇద్దరూ కలసి  తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారని అంటున్నారు. మరి అవేంటో ఎవరో ఒకరు చెబితే తప్ప బయటకు రావు కదా. ఇది మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ నాయకులు  అంటున్నా  బాబు వంటి వారు వూరకే తీరి కూర్ఛుని పరామర్శలు   చేయరన్నది తలపండిన రాజకీయ నేతలు అంటున్నారు. చూడాలి ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుందో.


chandrababu,-governer-narasimham
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బై బై బాబు... తమ్ముళ్ళ తలాక్..!!
క్రిష్ణవంశీ రుద్రాక్ష...మళ్ళీ రెడీ అంటున్న క్రియేటివ్ డైరెక్టర్...!!
బాబుకు బాగా బిగించేస్తున్నారు...ఎక్కడా లేదా... ఇక అంతేనా....!!
అందుకే పిల్లల్ని కనలేదు...చూసే దిక్కు లేదు... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు !!
మోడీకి జగన్ మార్క్ షాక్..!?
బాలయ్యకు హీరోయిన్ దొరికింది... మళ్ళీ ఆమెతోనే మరోసారి...!!
జగన్ సాహసోపేతమైన నిర్ణయం...ఆఫ్ ది రికార్డ్ టీడీపీ కూడా మెచ్చుకుంటోంది....!!
సొంత ఇల్లు లేదు... సొంత పార్టీ ఆఫీసూ లేదు....వామ్మో ఎంత బడాయి పోయారో...!!
గంటా రూట్ బీజేపీయేనట...జాతకం చెప్పిన వైసీపీ మంత్రి....!!
గింజుకుంటున్న తమ్ముళ్లకు అసలైన సినిమా   మరోటి రెడీ...!!
అవినీతిలేని పాలన... గాలిలో యుధ్ధమేనా... పార్టీలో ఉక్కబోతేనా..!!
అమ్మ కియరా...అప్పటి నుంచే మొదలుపెట్టేశావా...!!
షాకింగ్ : బాబు, లోకేష్ ని తిట్టిపోస్తున్న తమ్ముళ్ళు... మెయిన్ స్ట్రీమ్  లీడర్స్ ఆ పార్టీ లోకి  జంప్..!!
భళా చోటా...నిన్న ముద్దులు.. నేడు...!?
జగన్ ప్రభుత్వం మూడేళ్ళే ఉంటుందా...!?
దిల్ రాజుకు కీలకమైన పదవి ఇవ్వనున్న జగన్...!!
జగన్ దయ ఎవరి మీద... బాబు పరేషాన్.. గేట్లు తెరిచేశారుగా...!!
టీడీపీలో బాబు గారు ఇక బ్యాక్ బెంచ్...వోన్లీ డైరెక్షన్... కొత్త పొస్ట్ తో రెడీనా... !!
ఉలుకూ పలుకూ లేని కళా.. కొంప కొల్లేరు అవుతున్నా.. లోకేష్ ఫోన్ చేసినా.. షాక్ ఇచ్చెస్తారా...!!
మాజీ మంత్రి కుండబద్దలుకొట్టారు. ఆ పార్టీ సేఫేనా...!!
అనుకూల మీడియా కూనిరాగాలు.. మళ్ళీ ఆ పార్టీ మీద మోజు... పక్కా స్కెచ్ తోనేనా !!
జాక్ పాట్ కొట్టేసిన సుజనా..అక్కడ ఆయనట. మళ్ళీ చక్రం తిప్పేస్తారా..!!
ధీమా ఎంటో... సూట్ కేసులొస్తున్నాయి... రెండు లక్షల కోట్లుట...!!
పవన్ డబుల్ రోల్... అదిరిపోయే ప్లాన్.. ,,మెగా ఫ్యాన్స్ కి పండుగే మరి...!!
జగన్ అలా దొరికేశారా.. ట్రాప్ ఎవరిది.. సెంటిమెంట్ పండిస్తారా...!!
ఎంగేజ్మెంట్... పెళ్ళి.. ఆ బ్యూటీ షాకింగ్...!!
టార్గెట్ లోకేష్...దూరం పెట్టాల్సిందే...ఆ పార్టీ వారనుకుంటే... ఇలా షాక్...!!
అలనాటి నటి బుల్లి తెరపై ప్రేమనగర్ కడుతోంది... ఎవర్ గ్రీన్ హీరోయిన్ బిగ్ ఎంట్రీ...!!
వద్దు బాబోయి ఈ పదవి... కుర్ర ఎంపీ చూపులెటో... మరో సంక్షోభమా...!!
ఎన్నడూ చూడని అనుభవం... ఎందుకిలా... షాకేనా...!!
వైసీపీ రివర్స్ షాక్.. వాళ్ళే కావాలా...దింపుడు కళ్ళెం ఆశల్లో ఆ నేతలు...!!
బీజేపీతో పేచీ.. తెగేదాకా వెళ్తారా. జగన్ మొండి... అక్కడ జగమొండి...!!
తమన్నా కేరాఫ్.. ఇలా భయపెట్టేస్తోందేంటి...!!
టీడీపీ మునిగిపోయే నావ...  ఆ పార్టీ ఎదగదు.... అయినా నేను వెళ్ళను... మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్..!!
పవన్ పై నాగబాబు అభిమానం కానీ... రాజకీయాలు పూర్తిగా వేరబ్బా.. సిద్ధప్పా...!!
జగన్ గ్రేట్ అంటున్న టీడీపీ ఫైర్ బ్రాండ్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.