Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:10 pm IST

Menu &Sections

Search

జగన్ వారికి మాటిచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ..??

జగన్ వారికి మాటిచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ..??
జగన్ వారికి మాటిచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ..??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ క్యాబినెట్ కూర్పు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొంత మంది ముఖ్య నేతలకు మంత్రి పదవులు వస్తాయని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ వారికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. ముఖ్యంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రోజా - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు... సీనియర్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత - జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కలేదు.


దాదాపుగా ప్రతి జిల్లాలో ఇలాంటి నేతలు కనిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరు కూడా జాబితాలో కనిపించలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఏంటీ పరిస్థితి అని టెన్షన్ పడుతున్నారు.అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంత్రి పదవి దక్కలేదు.


అదే జిల్లాలో మర్రి రాజశేఖర్ కు గతంలో జగన్ నుంచి హామీ దొరికినా ఇప్పుడు చాన్సు దొరకలేదు. చిలకలూరిపేట నుంచి విడదల రజనీకి టికెట్ కేటాయించడంతో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని రోడ్ షోలో ప్రజల ముందు బహిరంగంగా చెప్పిన జగన్ ఇప్పుడు హామీని నిలుపుకోలేదని మర్రి అభిమానులు అంటున్నారు. అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యే.. పార్టీకి బలమైన గొంతుక అయిన అంబటి రాంబాబుకు కూడా నిరాశ తప్పలేదు.కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్లు శ్రీనివాసులు - రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికీ ఆశాభంగం తప్పలేదు. కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి మంత్రి పదవి రాలేదు.

jagan-ap-cm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ..  బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కాదు .. ఇది పచ్చ పైత్యమే ..!
వామ్మో శివాజీని చూశారా .. ఎలా మారిపోయారో ..!
ప్రెగ్నెన్సీ లో కూడా సమీరా రెడ్డి ఇటువంటి హాట్ ఫోజా ..!
నేను పోర్న్ సినిమాలు కూడా చూస్తాను .. రెజీనా హాట్ వ్యాఖ్యలు ..!
కీర్తి సురేష్ ఏంటి చివరికి ఇలా తయారైంది ..!
జగన్ ను కెలుకుతున్న బీజేపీ .. ఇంకా బుద్ధి రాలేదా ..?
అదే జరిగుంటే లోకేష్ పరిస్థితేంటో .. ఓడిపోయి బతికిపోయాడు ..!
కేసీఆర్ నీటి లెక్కలు .. జగన్ జాగ్రత్త ..!
టీడీపీలోకి జూనియర్ వచ్చి ఏం చేస్తాడు ... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
తన ఎద అందాలతో అమెరికాను ఊపేసింది ..!
షాక్ : న్యూడ్ గా అమలాపాల్ ..!
రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కియారా ..!
చంద్రబాబు గారి విదేశీ ప్రయాణ ఖర్చులు .. నోరు తెరవాల్సిందే ..!
టీడీపీలో చంద్రబాబును ఎదిరించి మాట్లాడిన ఒక్క మగాడు ..!
పాకిస్థాన్ ఓటమి .. సానియా మీర్జా ను తీవ్రంగా విమర్శిస్తున్నారు ..!
కృతి సనన్ .. బికినీలో రెచ్చగొట్టే అందాలు ..!
హాట్ అందాలు .. దాచుకోకుండా అన్ని చూపించింది ..!
అగ్ని సాక్షిగా చెబుతున్నా .. జగన్ గురించి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు ..!
జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై .. అసలు కారణం ఇదేనంటా ..!
వెస్ట్ ఇండిస్ కు చుక్కలు చూపించిన బాంగ్లాదేశ్ ..!
జూనియర్ ఎన్టీఆర్ కు జగన్ పిలుపు ..!
పులిబిడ్డ అనిపించుకున్నాడు .. మోడీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ..!
టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారుకాబోతుందా ..?
అంబటి రాంబాబు తన పంచులతో టీడీపీకి చుక్కలు చూపించారు ...!
టీడీపీలోకి  ఎన్టీఆర్ .. పోసాని సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబు ఎంత చెప్పినా వినలేదు .. అందుకే ఓటమి ..!
జగన్ మాకెలా మిత్రుడు అవుతారు ... కత్తి  దూసిన బీజేపీ ..!
షాక్ : టీడీపీ జుంపింగ్ ఎమ్మెల్యేలు వీరే ..!
ఎద అందాలతో హీటేక్కిస్తున్న సికందర్ ..!
బాబుగారు మీరు ఇన్ని యూటర్న్ లు తీసుకుంటే ప్రజలు ఎలా క్షమిస్తారు ..!
చంద్రబాబును ఎవరు నమ్మలేదు అందుకే పోయాడు .. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..!
జాన్వీ హాట్ డ్యాన్స్ .. వైరల్ మారిన వీడియో ..!
నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ వల్లే .. జగన్ భావోద్వేగం ..!
సోషల్ మీడియాలో ఫైర్ అయిన రేణుదేశాయ్ .. మీ తల్లి అంటూ ..!
పాపం చంద్రబాబు ఆ విషయంలో చాలా బాధ పడుతున్నారు ..!
దటీజ్ జగన్ .. కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు 4,200 కోట్లు ..!