మంత్రివర్గంలో చోటు దక్కినవారు


శ్రీకాకుళం జిల్లా


ధర్మాన కృష్ణదాస్ - నరసన్నపేట - పోలినాటి వెలమ - బిసి


విజయనగరం జిల్లా


బొత్స సత్యనారాయణ - చీపురుపల్లి - తూర్పు కాపు - బిసి
పుష్పశ్రీవాణి - కురుపాం - ఎస్టీ


విశాఖపట్నం జిల్లా


అవంతి శ్రీనివాస్ - భీమిలి - కాపు


తూర్పు గోదావరి జిల్లా


పిల్లి సుభాష్‌చంద్రబోస్ (ఎమ్మెల్సీ) - శెట్టి బలిజ - బిసి
కురసాల కన్నబాబు -కాకినాడ రూరల్ - కాపు
పినిపే విశ్వరూప్ - అమలాపురం - మాల - ఎస్సీ 


పశ్చిమగోదావరి జిల్లా


ఆళ్లనాని - ఏలూరు - కాపు
తానేటి వనిత - కొవ్వూరు - మాదిగ - ఎస్సీ
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు - ఆచంట - క్షత్రియ


కృష్ణా జిల్లా


పేర్నినాని - మచిలీపట్నం - కాపు
కొడాలి నాని - గుడివాడ - కమ్మ
వెల్లంపల్లి శ్రీనివాస్ - విజయవాడ పశ్చిమ - వైశ్య


గుంటూరు జిల్లా


మేకతోటి సుచరిత - పత్తిపాడు - మాల - ఎస్సీ
మోపిదేవి వెంకట రమణ  - మత్సకార - బిసి


ప్రకాశం జిల్లా


బాలినేని శ్రీనివాస్ రెడ్డి - ఒంగోలు - రెడ్డి
ఆదిమూలపు సురేష్ - ఎర్రగొండపాలెం - మాల - ఎస్సీ


నెల్లూరు జిల్లా


మేకపాటి గౌతంరెడ్డి - ఆత్మకూరు - రెడ్డి
అనిల్ కుమార్ యాదవ్ - నెల్లూర్ సిటీ- యాదవ


కర్నూలు జిల్లా


బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి - డోన్ - రెడ్డి
గుమ్మనూరు జయరాం - ఆలూరు - బోయ - బిసి


చిత్తూరు జిల్లా 


నారాయణస్వామి - గంగాధర నెల్లూరు - మాల - ఎస్సీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు - రెడ్డి


కడప జిల్లా


అంజాద్ బాషా - కడప - మైనార్టీ


అనంతపురం జిల్లా


శంకర్‌నారాయణ - పెనుకొండ - కురుబ - బిసి


మరింత సమాచారం తెలుసుకోండి: