Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 11:24 pm IST

Menu &Sections

Search

శ్రీకాంత్ రెడ్డి కి కేబినెట్ హోదా

శ్రీకాంత్ రెడ్డి కి కేబినెట్ హోదా
శ్రీకాంత్ రెడ్డి కి కేబినెట్ హోదా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో బెర్త్ ఖాయమని భావించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి కి మంత్రి పదవి దక్కపోయినప్పటికీ ,  ఎట్టకేలకు కాసింత ఊరట లభించిందని చెప్పాలి . శ్రీకాంత్ రెడ్డిని చీఫ్ విప్ గా నియమిస్తూ  జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి కి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే  మంత్రి పదవి ఖాయమని అందరు భావించారు. అయితే మంత్రి వర్గ కూర్పు లో సామజిక సమీకరణ దృష్ట్యా శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారికి జగన్  మంత్రి  పదవులు ఇవ్వలేకపోయారు.


గడికోట కేబినెట్ హోదా కలిగిన చీఫ్ విప్ పదవి కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని విప్ గా నియమించారు.  మాజీ మంత్రి పార్థసారథి, ముత్యాలనాయుడు, కొరముట్ల శ్రీనివాస్ లకు విప్ పదవులు దక్కాయి. చీఫ్ విప్ పదవి దక్కిన శ్రీకాంత్ రెడ్డి తో పాటు విప్ పదవులు దక్కిన వారు కూడా జగన్ కేబినెట్ లో మంత్రి పదవిని ఆశించారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవిని ఆశించిన పలువురు సీనియర్, విధేయ ఎమ్మెల్యేలకు ఏదో ఒక పదవి కట్టబెట్టి వారికి న్యాయం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు చీఫ్ విప్, విప్ పదవుల నియామకం తో స్పష్టమవుతోంది.


వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి ఉన్న ఎంతో మంది నాయకులు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలని పలువురు నాయకులు భావించారు. అయితే నాయకుల మధ్య పోటీ   అధికంగా ఉండడం వల్ల అందరికి ఎమ్మెల్యేలు, ఎంపీ లుగా పోటీ చేసే అవకాశం కల్పించలేకపోయిన జగన్ పార్టీ అధికారం లోకి రాగానే నామినేటెడ్ పదవులు కట్టబెడుతానని హామీ ఇచ్చారు. తన హామీ ని నిలబెట్టుకునేందుకు జగన్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు, పార్టీ నాయకులకు త్వరలోనే పదవుల పందేరం చేపట్టనున్నట్లు సమాచారం.


gadikota
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు షాక్ ఇచ్చేందుకు  బీజేపీ   స్కెచ్
అఖిలప్రియ కు షాకిచ్చిన జగన్
కాళేశ్వరం ప్రారంభోత్సవం సరే ... మరి  హరీష్ రావు ఎక్కడ ?
కేసీఆర్ కంటే జగన్ బెటరంటున్న టి- ఉద్యోగులు
కొడుకు, కూతురు నిర్వాకం ... పార్టీ లో ఒంటరి వాడైన కోడెల
ఆ పదవి నాకిస్తున్నారా?...తెలియదే
హెలికాఫ్టర్ లో సచివాలయానికి జగన్
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న జగన్ ప్రకటన
బోల్డ్ కంటెంట్ చిత్రం లో  అమలాపాల్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
మోదీ అంటేనే మండిపడుతోన్న కేసీఆర్
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
తేజ్ ను తొక్కేసే ప్రయత్నం చేసిన అరవింద్ ?
పాత్ర ఇచ్చింది లేదు ...తొలగించింది లేదు
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.