Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:59 am IST

Menu &Sections

Search

జగన్ని శశికళతో పోల్చిన అనుకూల మీడియా...!!

జగన్ని శశికళతో పోల్చిన అనుకూల మీడియా...!!
జగన్ని శశికళతో పోల్చిన అనుకూల మీడియా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జగన్ ఎవరు అవునన్నా కాదన్నా ఏపీకి సీఎం. ఆయన బంపర్ మెజారిటీతో గెలిచారు. కనీ వినీ ఎరుగని విజయాన్ని నమోదు చేశారు. గత పది రోజుల ఆయన పాలన తీరు, వేస్తున్న అడుగులు కూడా  మేధావులతో సహా  అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి.


ఐతే జగన్ విషయంలో ఇంకా టీడీపీ, దాని అనుకూల మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడంటూ వార్తలు వండి వార్చిన మీడియాకు ఇది కంటగింపుగా ఉంది. జగన్ కొత్త ముద్ర కోసం పడుతున్న తాపత్రయం, ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలనుకోవడం వంటివి ఎందుకో అనుకూల మీడియాకు అంతగా నచ్చడంలేదులా ఉంది. ఇది సహజమే. తాము మెచ్చిన పార్టీ ఓడిపోవడంతో ఎవరికైనా బాధగా ఉంది.


ఇక అనుకూల మీడియాది ఇందులో పెద్ద బాధ. పాత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా లబ్ది పొందిన వారికి ఇపుడు చేతులు కట్టేసినట్లుగా కూడా ఉంటుంది. ఇక జగన్ విషయంలో  అనుకూల మీడియాకు చెందిన ఓకాయన తన కొత్త పలుకులో రాస్తూ కేంద్రం దగ్గర జగన్ ఆటలు సాగవని, ఆయన ప్రత్యేక హోదా వంటివి సాధించలేరన్నట్లుగా రాసుకొచ్చారు.  అక్కడ మోడీ అతి బలవంతుడని, ఆయన్ని కనుక ఇబ్బంది పెట్టాలనుకుంటే జగన్ మీద అసలే కేసులు వున్నాయని గుర్తు చేయడం పచ్చ పరాకాష్టకు నిదర్శనం.


తమిళనాడులో శశికళ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన  సదరు పచ్చ మీడియా అధిపతి జగన్ కనుక జోరు చేస్తే అదే రీతిలో కళ్ళెం వేయడానికి మోడీ వెనకాడరంటూ హెచ్చరికలతో కూడిన సందేశాన్ని వండివార్చారు. అంటే జగన్ మోడీకి సరెండర్ కావాలన్నది ఆయన ఆలొచనగా  ఉంది. మరి ప్రత్యేక హోదా విషయంలో మోడీని ఎదిరించి తేవడం జగన్ వల్ల కాదని కూడా చెప్పినట్లుంది.


రాజకీయపర‌మైన ప్రతికూలతలు, అనివార్యతలు  రాసినా పర్వాలేదు కానీ శుభమాని నిన్ననే కుర్చీ ఎక్కిన యువ నాయకుడుకి శశికళ కేసు చెప్పి భయపెట్టాలనుకొవడం పైశాచిక ఆనందమే  తప్ప మరోటి కాదని వైసీపీ నెతలు మండిపడుతున్నారు.


jagan-ycp,-cm-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వదల బొమ్మాళీ !!
తమ్ముళ్ళూ మరీ ఇంత లేకితనమా...!!
ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ.. రివెంజ్ తీర్చుకుంటున్న సోఫీ చౌదరి..!!
ప్రత్యేక హోదా ఫైన‌ల్.. మరో మాటే లేదు : జగన్
టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!
డేరింగ్ జగన్..... ఎదురులేని మోడీ నోట మాట రాలేదుగా ...!!
బాబుకు దిమ్మతిరిగే నిజాలతో తమ్ముళ్ళ షాక్
పవన్ మీద సుమన్ షాకింగ్ కామెంట్స్ !!
ఓటేసినందుకు నమ్మకాన్ని నిలబెట్టిన జగన్...!!
ఏపీలో భారీ ఎత్తున  ఉప ఎన్నికలు ఖాయమా...!?
వైసీపీకి కన్ను గీటుతున్న టీడీపీ  రాజ్యసభ ఎంపీ ఎవరో...!
రకుల్ తో వెంకటేష్ ఘాటు రొమాన్స్ !!
రియల్ లైఫ్ లో డీప్ లవ్ లో యంగ్ హీరో
జగన్ నోటి వెంట షాకింగ్ కామెంట్స్ !!
తెలుగుదేశం ఆఫీస్ లో జగన్ ఫోటో..!!
అదే తప్పు చేస్తున్న వైసీపీ !!
బాబుకు కత్తి పోటు...!!
జగన్ అంటే వారికి అంత చులకనా...!!
మోడీ మనసు మార్చమని అమిషాను కోరా...!!
మండే ఎండల్లో మంటలు పుట్టిస్తావా అనూ ...!!
అదిరిపోనున్న జగన్ ఢిల్లీ రాజకీయం !!
కేసీయార్ కి జగన్ షాక్...!!
హార్ట్ అటాక్ తెప్పిస్తున్న శ్రీదేవి కూతురు
చంద్రబాబు ఎమ్మెల్యేలకు అతడే కాపలా...!!
తమ్మినేని ఎలా గెలుస్తాడో చూస్తానన్న చంద్రబాబు !!
మందు కొడతాను అంటున్న యాంకర్ శ్రీముఖి
జాక్ పాట్ కొట్టేసిన జగన్ పార్టీ నేతలు !!
టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు...బాంబు  పేల్చిన జగన్ !!
దొరసాని శివాత్మిక జోరు మాములుగా లేదే...!!
న‌మ్ముకున్న వారు షాక్ తినేలా జగన్...!!
బాబుకు భారీ షాక్...!?
దేవుడు నిన్ను తీరిగ్గా తయారు చేసి ఉంటాడు...వాటే ఫాలోయింగ్ నిధి అగర్వాల్...!!
ఎడిటోరియల్ : జగన్  ఇరుక్కుపోతారా...!!
రోజా రెడ్డి కాదుట...!
స్పీకర్ సీట్లో మళ్ళీ టీడీపీనా ...!!
ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఢిల్లీకి జగన్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.