Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 6:17 pm IST

Menu &Sections

Search

షాకింగే ... జగన్ మంత్రి వర్గం బాగుందన్న టీడీపీ కీలకనేత !!

 షాకింగే ... జగన్ మంత్రి వర్గం బాగుందన్న టీడీపీ కీలకనేత !!
షాకింగే ... జగన్ మంత్రి వర్గం బాగుందన్న టీడీపీ కీలకనేత !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జగన్ పాలన తీరుపై ఇప్పటికే అంతటా పాజిటివ్ వేవ్ ఏర్పడింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే వరస సమీక్షలతో తనదైన ముద్ర వేశారు. ఇక జగన్ ఆలోచనలు, వేస్తున్న అడుగులు చూసిన తరువాత అనుకూల మీడియా సైతం జగన్ని మెచ్చుకోకతప్పేట్లులేదు. 


ఇదిలా ఉండగా జగన్ గురించి, ఆయన మంత్రివర్గం గురించి విపక్షాలు సైతం వేలు పెట్టలేని విధంగా కూర్పు ఉంది. దాంతో అన్ని చోట్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ జగన్ మంత్రివర్గం భేష్ అంటూ కితాబు ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకూ అవకాశం ఇవ్వడం ద్వారా జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.


ఇక టీడీపీ నుంచి కూడా జగన్ కు ప్రశంసలు దక్కడం గొప్ప విషయం. ఆ పార్టీలో కీలక‌నేత, సీనియర్ మోస్ట్  లీడ‌ర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ మంత్రివర్గం బాగుందని కితాబు ఇచ్చారు. ఇది నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఉప్పూ నిప్పులా ఉండే టీడీపీ  వైసీపీని  అందునా జగన్ని మెచ్చుకోవడం అంటే జగన్ మార్కులు బాగా పెరిగినట్లే. 


ఇక జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని, అయితే అవి టీడీపీ సంక్షేమ కార్యక్రమాలుగా  ఆయన చెప్పడమే కొసమెరుపు. మొత్తానికి జగన్ పాలనా బాగుంది, మంత్రివర్గం బాగుంది. ఇదీ పసుపు తమ్ముళ్ళు చెబుతున్న మాట. నోట్ దిస్ పాయింట్.


jagan,-ministers-gorantla,-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబుకు జగన్ మార్క్ షాక్ ట్రీట్మెంట్... ఏంటది...ఎపుడది..!?
బాలయ్య.. జగన్... అది ఫేక్  అంటున్న వైసీపీ !!
నీతులు చెప్పే చోట... నియంత్రుత్వ పోకడ  ..!?
గట్టు దాటి గుట్టు తీసి...వామ్మో రష్మికా...!!
బాబుకు వార్నింగ్  ఇచ్చిన జగన్...!!
జగన్ రెడ్డిది పక్కా వ్యూహమేనా...!!
అహం బ్రహ్మస్మి...పీఠం పరువు గోవిందా...!
చంద్రబాబు.. రివర్స్ గేర్...!!
జగన్ దే పై చేయి
ఆ హాట్ బ్యూటీని వద్దు పొమ్మన్న వారెవరు...!?
జగన్ వచ్చారు...లోకేష్ లేచి నిలబడ్డారు. రేర్ సీన్...!!
కాజల్ ని వదలంటున్న డైరెక్టర్ తేజా...!!
పాపాల భైరవుడు చంద్రబాబే...అనుంగు తమ్ముడు బాణం వేశాడు..!!
పొసానికి పెద్ద పదవి...?
గంటా బ్యాచ్ అక్కడికేనటగా...!?
జగన్ దయతోనేనా ...?
జగన్ రైజింగ్ స్టార్
రేణూ దేశాయ్ అలా రెచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైం !!
రకుల్ హాట్ హాట్ రొమాన్స్.. అదే స్పెషల్ ట..
జగన్ అక్కడికి వెళ్ళరా...కేసీయార్ కి ఝలకేనా !!
బాబు పొలిటికల్ కెరీర్ ఎండ్ ...!?
బాలయ్యకు టీడీపీ పగ్గాలు ..!?
బాబుని గమ్మునుండమని చెప్పిన పెద్దాయన  ఎవరు...!?
కేసీయార్ కి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయా...!!
బాబుతో మళ్ళీ గోక్కుంటారా...!?
జగన్ మాస్టార్ అవతారం...!
చూడు ఒకవైపే చూడు..రెండో వైపు చూడాలనుకోకు !!
జూనియర్ ఏం చేయలేడు...పవన్ని చూశారుగా.. జేసీ హాట్ కామెంట్స్...!!
క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు... కాంబో...జగన్మోహనమే...!!
వదల బొమ్మాళీ !!
తమ్ముళ్ళూ మరీ ఇంత లేకితనమా...!!
ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ.. రివెంజ్ తీర్చుకుంటున్న సోఫీ చౌదరి..!!
ప్రత్యేక హోదా ఫైన‌ల్.. మరో మాటే లేదు : జగన్
టాలీవుడ్ కి బ్యాడ్ టైమ్..కాకపోతే అలా వరసగా.. .!!
డేరింగ్ జగన్..... ఎదురులేని మోడీ నోట మాట రాలేదుగా ...!!
బాబుకు దిమ్మతిరిగే నిజాలతో తమ్ముళ్ళ షాక్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.