Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:58 am IST

Menu &Sections

Search

ధర్మాన మంత్రి పదవి ఎందుకు మిస్సయిందో తెలుసా ?

ధర్మాన మంత్రి పదవి ఎందుకు మిస్సయిందో తెలుసా ?
ధర్మాన మంత్రి పదవి ఎందుకు మిస్సయిందో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

మంత్రివర్గం కూర్పులో మొదటి నుండి వినిపించిన పేర్లలో ధర్మాన ప్రసాదరావు ఒకటి. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పని చేసిన ధర్మాన కు జగన్ కేబినెట్ లో బెర్త్ ఖాయమని అందరూ భావించారు.  కానీ చివరి నిముషంలో ధర్మాన ప్రసాదరావు బదులు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి వర్గం లో చోటు దక్కిన విషయం తెల్సిందే.  శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ హయాంలో అయినా వైసిపిలో అయినా చక్రం తిప్పింది ధర్మాన సోదరుల్లో ప్రసాదరావే. అందుకే మంత్రి పదవి కూడా ఎవరికి కావాలో ధర్మాన సోదరుల కే జగన్ ఛాయిస్ వదిలేశారని ప్రచారం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా ప్రసాదరావు ను కాదని కృష్ణదాస్ ను  చివరి నిముషంలో మంత్రివర్గం లో తీసుకోవడం పై పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.


ఇటీవల జరిగిన సార్వత్రిక  ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన చేసిన విషయం తెల్సిందే. అయితే టిడిపి అభ్యర్ధి కింజరాపు రామ్మోహన్  నాయుడు చేతిలో ఆయన  కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో దువ్వాడకు మెజారిటీ వచ్చిందట. కానీ  ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రమే దువ్వాడ కు ధర్మాన కు వచ్చిన మెజార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  దీనితో శ్రీకాకుళం లో  క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విషయం స్పష్టమైందని పార్టీ వర్గాలు అంటున్నాయి.


 దువ్వాడ కాళింగ సామాజికవర్గానికి చెందితే, ధర్మాన, కింజరాపు ఇద్దరూ కొప్పుల వెలమ సామాజినికి వర్గానికి చెందిన వారని అందుకే తన సొంత  సామాజికవర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడు కు ధర్మాన  ప్రసాదరావు మద్దతు ఇచ్చి ఎంపీ అభ్యర్థి ఓటమికి పరోక్షంగా సహరించారన్న ఫిర్యాదు జగన్ కి అందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎంపీ అభ్యర్థి కి  ఓట్లు తగ్గడమే దానికి నిదర్శనమన్న వాదనను జగన్ వద్ద బలంగా విన్పించినట్లు సమాచారం.  దాంతోనే జగన్,  ప్రసాదరావును మంత్రివర్గానికి దూరంగా పెట్టారన్నది చర్చ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది .


dharmana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.