Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 11:22 pm IST

Menu &Sections

Search

సిక్కోలు పెద్దాయన కధ కంచికేనా...!!

సిక్కోలు పెద్దాయన కధ కంచికేనా...!!
సిక్కోలు పెద్దాయన కధ కంచికేనా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అన్నదమ్ముల్లో అన్నే కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఆయన్నే మంత్రిగా చేసి కీలకమైన రోడ్లు భవనాల శాఖను కట్టబెట్టారు. అయితే శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి వినిపించిన మాట ఒకటే. మళ్ళీ ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని. ఆయన మళ్ళీ రెవిన్యూ మంత్రిగా వస్తారని కూడా ప్రచారం  జరిగింది. దాంతో గత పదిహేను రోజులుగా రెవిన్యూ అధికారులతో, ప్రభుత్వ అధికారులతో ధర్మాన నివాసం సందడిగా మారింది. అయితే ఇపుడు మొత్తం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా అన్న ధర్మాన క్రిష్ణదాస్ కి మంత్రి యోగం పట్టేసింది. దాంతో రాజకీయ జీవిత చరమాంకంలో ప్రసాదరావుకు తీరని నిరాశ ఎదురైందని అంటున్నారు.


ధర్మాన ప్రసాదరావు మీద మొదటి నుంచి జగన్ కి కొంత సందేహం ఉందన్న మాట పార్టీలో వినిపిస్తోంది. అన్న క్రిష్ణదాస్ ని నమ్మినంతగా ప్రసాదరావుని జగన్ నమ్మరని అంటారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ చివర్లో విభజన తరువాత  అనివార్యంగా  వైసీపీలో చేరిన ప్రసాదరావు గత ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ మంత్రిగా ఆయన జగన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించడమే  కాకుడా, పదునైన విమర్శలు కూడా చేసేవారు. ఇక గత అయిదేళ్ళలో ఆయన జిల్లాలో పార్టీ పటిష్టతకు పెద్దగా శ్రధ్ధ చూపలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఓ దశలో టికెట్ కూడా రాదన్న మాట కూడా వినిపించింది.


ఇక తాజా ఎన్నికల్లో ఆయన క్రాస్ ఓటింగునకు పాల్పడి వైసీపీ ఎంపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ ఓటమికి కారణమయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాళింగ సామాజికవర్గానికి చెందిన దువ్వాడ శ్రీను ఇతరనాయకులు జగన్ కి ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం ప్రసాదరావు అవకాశాలను పూర్తిగా తగ్గించేశిందని అంటున్నారు. తాజా ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు ఇదే తన చివరి ఎన్నికల పోరాటమని చెప్పుకున్నారు. ఓటర్లను కూడా ఆయన అలాగే ఓట్ల  కోసం అభ్యర్ధించారు. ఈసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రిగా పనిచేసి ఆ సంత్రుప్తితో రాజకీయ విరమణ చేయాలని ఆయన భావించారు.


అయితే దానికి భిన్నంగా ఆయన్ని కేవలం ఎమ్మెల్యేగానే చేసి కూర్చోబెట్టడం పట్ల ఆయన వర్గీయుల్లో అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది. ధర్మాన కుటుంబంలోనే మంత్రి పదవి ఉన్నా ప్రసాదరావు కు వచ్చి ఉంటే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. అయితే ధర్మాన కుటుంబానికే మంత్రి పదవి ఇవ్వదలిస్తే క్రిష్ణదాస్ కే ఇవ్వాలని కాళింగ సామాజికవర్గం నేతలతో సహా అంతా ఒక్క మాట మీద నిలబడి చెప్పడంతోనే జగన్ ప్రసాదరావుని పక్కన పెట్టేసారని అంటున్నారు. మొత్తానికి ఈ సీనియర్ నేత కధ ఇపుడు ఇలా ముగిసిందని అంటున్నారు.


ap-politics,-dharmana,-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మీదకు సుజనా బాణం...మళ్ళీ హోదా...!?
ఈ ఫిరాయింపు బీజేపీకి షాక్....ఆ పార్టీకి సేఫ్.. ఏమిటీ రాజకీయ మాస్టర్ ప్లాన్...!!
ఆ పార్టీకి కాపు.. ఈ పార్టీకి సెగ... ఏమిటి ఈ నిప్పు లేని పొగ...!?
అతనితో నేను చేయను....తమన్నా షాక్ !!
టీడీపీలో సంక్షోభం...ఉత్తిత్తిదేనట..డైరెక్షన్ ఆయనేనా..!!
పవన్ రెడీయా... అందుకేనా  అలా మారిపోయాడా...!!
అదిరిపోయే కధతో ప్రభాస్ ని అప్రోచ్ అయిన దిల్ రాజు
అమ్మ ఒడిపై జగన్ సర్కార్ క్లారిటీ... వారికి నిరాశేనా...!!
టీడీపీ మాజీ మంత్రి గుండెల్లో గునపాలేనా..బెదిరించేస్తున్న వైసీపీ మంత్రి...!!
ఆ వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం గుండెల్లో భారాన్ని దింపేశాడుగా...!!
చంద్రబాబుకు అది చాలు... జగన్ వాడిందే కావాలి అంటున్న తమ్ముళ్ళు !!
ఇది విన్నారా...జగన్ కి అక్కడ కూడా బిగ్ ఫ్యాన్ మెయిల్...!!
చంద్రబాబుకు జగన్ మార్క్ షాక్ ట్రీట్మెంట్... ఏంటది...ఎపుడది..!?
బాలయ్య.. జగన్... అది ఫేక్  అంటున్న వైసీపీ !!
నీతులు చెప్పే చోట... నియంత్రుత్వ పోకడ  ..!?
గట్టు దాటి గుట్టు తీసి...వామ్మో రష్మికా...!!
బాబుకు వార్నింగ్  ఇచ్చిన జగన్...!!
జగన్ రెడ్డిది పక్కా వ్యూహమేనా...!!
అహం బ్రహ్మస్మి...పీఠం పరువు గోవిందా...!
చంద్రబాబు.. రివర్స్ గేర్...!!
జగన్ దే పై చేయి
ఆ హాట్ బ్యూటీని వద్దు పొమ్మన్న వారెవరు...!?
జగన్ వచ్చారు...లోకేష్ లేచి నిలబడ్డారు. రేర్ సీన్...!!
కాజల్ ని వదలంటున్న డైరెక్టర్ తేజా...!!
పాపాల భైరవుడు చంద్రబాబే...అనుంగు తమ్ముడు బాణం వేశాడు..!!
పొసానికి పెద్ద పదవి...?
గంటా బ్యాచ్ అక్కడికేనటగా...!?
జగన్ దయతోనేనా ...?
జగన్ రైజింగ్ స్టార్
రేణూ దేశాయ్ అలా రెచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైం !!
రకుల్ హాట్ హాట్ రొమాన్స్.. అదే స్పెషల్ ట..
జగన్ అక్కడికి వెళ్ళరా...కేసీయార్ కి ఝలకేనా !!
బాబు పొలిటికల్ కెరీర్ ఎండ్ ...!?
బాలయ్యకు టీడీపీ పగ్గాలు ..!?
బాబుని గమ్మునుండమని చెప్పిన పెద్దాయన  ఎవరు...!?
కేసీయార్ కి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.