Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:35 pm IST

Menu &Sections

Search

ఈ రోజే జగన్ మొదటి కేబినెట్ భేటీ .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!

ఈ రోజే జగన్ మొదటి కేబినెట్ భేటీ .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
ఈ రోజే జగన్ మొదటి కేబినెట్ భేటీ .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రమాణ స్వీకారం నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్, ఈ రోజు మొదటి కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. సీఎం అయిన తొలినాటినుంచి జగన్మోహన్ రెడ్డి తన ముద్ర చూపిస్తున్నారు. పెన్షను పెంపుపై తొలిసంతకం నుంచి, ఆశావర్కర్ల వేతనాల పెంపు వరకు ఆయన నిర్ణయాలు ప్రజల్లో కొత్త నమ్మకాన్ని నింపుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయదలచుకున్న నిర్ణయంపై కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుంది.


లక్షలాదిగా ఉండే ఆర్టీసీ కార్మికులందరికీ రుచించే విధంగానే ఈ విషయంలోనూ నిర్ణయం ఉంటుందని అనుకోవచ్చు. కేబినెట్ భేటీకి 8 అంశాలతో ఎజెండా సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అమల్లోకి తెచ్చిన హామీలే ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో ప్రజలకు స్పష్టత ఉంది. జగన్ సంతకం చేసిన తొలిరోజున ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన కార్యాలయంలోకి ప్రవేశించిన తొలిరోజున మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇవాల తొలి కేబినెట్ భేటీ రోజున కూడా మరో గొప్ప, కొత్త నిర్ణయం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.


నిజానికి తొలి కేబినెట్ భేటీపై ప్రజలనుంచి మాత్రమే కాకుండా, పార్టీనుంచి కూడా అంచనాలు పెద్దగా ఉన్నాయనే చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు రద్దు గురించి కూడా కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంటుంది. తద్వారా.. కొత్త బోర్డు నియామకానికి దారి సుగమం అవుతుంది. ఛైర్మన్ పదవి వైవీ సుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారు కాగా.. సభ్యత్వ హోదా కోసమైనా పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పోటీపడే అవకాశం ఉంది.

jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్ కు వర్ష ప్రమాదం పొంచి ఉందా లేదా ..?
చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి మళ్ళీ రెచ్చిపోయారు ..!
ఆగష్టు 15 ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ .. రాజమౌళి క్లారిటీ ..!
ఇన్ని పథకాలకు వేల కోట్లు ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జగన్ సమాధానం చూశారా ..?
దటీజ్ జగన్ .. మరో హామీని అమలు పరిచిన జగన్ ..!
హాట్ బికినీలో కళ్ళు తిప్పుకోని అందాలు ..!
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎవరు చెప్పారు .. మోడీకే షాక్ ఇచ్చిన జగన్ ..!
అఖిలప్రియ గర్వం తగ్గిందా ..  జగన్ కరుణిస్తాడా ..?
ఏమి హాట్ ఫోజు ... బీపీ పెరగడం ఖాయం ..!
కియారా అందాలును తట్టుకోవటం కష్టమే ..!
బిగ్ బ్రేకింగ్ : పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ ...!
ఆ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ..?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వానికి తృటిలో తప్పిన ప్రమాదం ..!
సీరియస్ గా టీడీపీ సమావేశం జరుగుతుంటే  .. లోకేష్ కామెడీ షురూ చూశారా ..?
అన్ లిమిటెడ్ బికినీ అందాలు .. ఇక కుర్రకారుకు నిద్ర ఎలా పడుతోంది ..!
పూనమ్ పాండే బ్రా తీసేసి రచ్చ రచ్చ చేస్తుంది ..!
పీకేతో టీడీపీ ఒప్పందం పై అసలు నిజం ఇదే ..!
ఆ వీడియో విడుదల చేసిన విశాల్ .. ఇంత నీచానికి దిగజారుతావా ఆంటూ వరలక్ష్మీ ఫైర్ ..!
వైరల్ గా మారుతున్న లోకేష్ వ్యవహారశైలి ..!
టీడీపీ ఓటమికి బాబు గారికి కారణాలు తెలియదంటా .. కొంచమైనా సిగ్గుండాలి ..!
క్యూట్ గా ఎంత హాట్ ని పెంచేసింది ...!
పాపం చంద్రబాబు పరిస్థితి ఎవరికీ రాకూడదు ..!
భారతదేశపు యోగ .. ప్రపంచ దేశాలకు ఆదర్శం ..!
కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే ఎక్కవ చేస్తాం .. రకుల్ హాట్ కామెంట్స్ ..!
ప్రకంపనలు రేపటానికి సైరా ట్రైలర్  వచ్చేస్తుంది ...!
అదే జరిగితే బాబుగారి పరిస్థితి ఏంటి ..?
బాలీవుడ్ లో సాహోకు దెబ్బ తప్పదా .. ?
ఢిల్లీకి జగన్ .. సంచలన హామీలు జగన్ సాధించబోతున్నారా  ..?
బాబుగారి అవినీతిని జగన్ వదిలేటట్టులేడే ..!
జగన్ అధికారంలోకి వచ్చాడు ... కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధం అవుతోంది ..!
జగన్ ఆ ఒక్క మాటతో బాబు దగ్గర సమాధానమే లేకుండా పోయింది ..!
చంద్రబాబు ప్లాన్ లు ... అమీత్ షా ముందు సాగుతాయా ..?
సాహోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , యాక్షన్ సీన్స్ నోరు తెరవాల్సిందే ..!
జగన్ దెబ్బకు కోడెల ఫ్యామిలీ పరారీలో ..!
సాహో మీద జక్కన్న రివ్యూ చూశారా ..?
హాట్ కసరత్తులతో కాక రేపుతోన్న కరీనా కపూర్ ..!