Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 12:29 pm IST

Menu &Sections

Search

జగన్ నిర్ణయం తో టి సర్కార్ ఉక్కిరి, బిక్కిరి

జగన్ నిర్ణయం తో టి సర్కార్ ఉక్కిరి, బిక్కిరి
జగన్ నిర్ణయం తో టి సర్కార్ ఉక్కిరి, బిక్కిరి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కిం (సి పీ ఎస్ ) రద్దు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కన్పిస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో సి పీఎస్ రద్దు చేయాలని నిర్ణయించినప్పుడు, తెలంగాణ లోను ఈ విధానాన్ని రద్దు చేయమని ఉగ్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగులు ఎప్పటి నుంచో సి పీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాలను కోరడం చూద్దాం... చేద్దామని చెప్పి  పాలకులు మాట దాటవేయడం సర్వసాధారణమే.  అయితే  జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా  తన తొలి కేబినెట్ భేటీ లోను సి పీ ఎస్ రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం , ఇప్పుడు తెలంగాణ సర్కార్ ను ఉక్కిరి, బిక్కిరి చేస్తోంది.


తెలంగాణ లోను గతం లో ఉద్యోగ సంఘాలు సి పీ ఎస్ ను రద్దు చేయాలని ఉద్యమించగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఇంతవరకు దానిపై ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయిస్తూ, కమిటీ ఏర్పాటు చేయడం తో, తెలంగాణ ఉద్యోగ సంఘాలు మరొకసారి తమ డిమాండ్ సాధనకు రోడ్డెక్కే అవకాశాలు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తూ తక్షణ నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీనితో కేంద్రం తో పాటు, పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.


విద్యుత్ ఒప్పందాలపై సమీక్షించి, అవసరమైతే ఒప్పందాలను రద్దు చేయాలని   జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కేంద్రానికి గట్టి  ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. జగన్ నిర్ణయం పట్ల , వెంటనే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి జోక్యం చేసుకుని, విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి, రద్దు చేయాలన్న నిర్ణయం వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందే అవకాశముందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పరోక్ష సూచనలు చేసిన విషయం తెల్సిందే. ఇక తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కి  జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా షాక్ నిస్తూ,  సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


jagan-kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
టీఆరెస్ లో విలీనం సాంకేతికమే కానీ... నైతికం కాదు
జగన్ నిర్ణయం తో కేసీఆర్ కు పట్ట పగలే చుక్కలు ...
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
సభ నిర్వహణ వైకాపా ప్రభుత్వం  ప్రత్యేకత చాటుకుంటుందా?
జర్నలిస్టుల పై జగన్ వరాల జల్లు
ఐటెం సాంగ్ లో  కాజల్
వైకాపాలోకి అఖిలప్రియ?...అది సాధ్యమేనా ??
 యువీ రిటైర్మెంట్ పై  మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్
 యువీ రిటైర్మెంట్ పై  మాజీ లవర్ కామెంట్.. సోషల్ మీడియా లో వైరల్
గజేంద్రుడిగా ప్రేక్షకుల ముందుకు ఆర్య
బాల్లయ్య చిత్రానికి విభిన్నమైన టైటిల్
అనుపమ  ప్రేమ లో బుమ్రా  ?
అధినేత నుంచి రోజా కు పిలుపు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.