Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:13 pm IST

Menu &Sections

Search

టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!

టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో ఆ మద్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరడం..ఇది జీర్ణించుకోలేక టి కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించడం జరిగింది.  తాజాగా ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ....మేము కాంగ్రెస్ ను వీడటానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ గ్రూపిజం తో సతమతమవుతోంది,మా రాజీనామా కు కారణాలు స్పష్టం గా లేఖ ద్వారా వివరించాం.అవసరమైతే రాజీనామా చేస్తామని లేఖలో వివరించాం.
రాజ్యాంగ బద్దం గా మాకున్న హక్కు తోనే స్పీకర్ ను విలీనం కొసం వినతి పత్రం ఇచ్చాము, స్పీకర్ విలీనానికి అంగీకరించారు 


కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది. మొన్నటి పరిషత్ ఎన్నికల్లో 32 జడ్పీ పీఠాలను టీఆర్ఎస్ కు ప్రజలు అప్పగించారు. ప్రజలు తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ బుద్ది మారడం లేదు, తమ వైఫల్యాలకు కాంగ్రెస్ కారణాలు వెతుక్కోవాలి.నేతలకు భరోసా ఇవ్వడం లో కాంగ్రెస్ నాయకత్వం విఫలమయ్యింది.


మా మీద అనవసర ఆరోపణలు చెస్తే పరువు నష్టం దావా వేస్తాం ..మేము కూడా సుప్రీం కోర్టు కు వెళ్తాము. పదో షెడ్యూలు స్పష్టంగా ఉంది .కాంగ్రెస్ నేతలకు చదువు రాదా ?ఉత్తమ్ ,భట్టి నియోజకర్గాల్లో కూడా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవి చూసింది. 


ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ పై మాకున్న అసంతృప్తి ని చాలా సార్లు వ్యక్తం చేశాం. రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రకారమే మేము అధికార పార్టీలో చేరామని,  మేము ప్రలోభాలకు లొంగి పోవడానికి ,అమ్ముడు పోవడానికి గొర్రెలం ,బర్రెలం కాదు, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఎవరూ పాలన చేసిన రాజ్యాంగం ప్రకారమే చేస్తారు ..మేము రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాం.


కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీ ని వీడుతున్నారు,మా నిర్ణయాన్ని జడ్పీ ఎన్నికల్లో ప్రజలు సమర్ధించారు. నా భార్య జ్యోతి జడ్పీటీసీ గా పది వేల ఓట్లతో గెలిచారు..మా నిర్ణయాన్ని ప్రజలు సమర్ధించారు. కాంగ్రెస్ నేతలు మా పై విమర్శలు ఆపక పోతే పరువు నష్టం దావా వేస్తాం. 


త్రిపుర, గోవా లో కూడా ఇలాంటి విలీనాలు జరిగాయి...ప్రధాని కూడా ఇటీవల బెంగాల్ లో 40 మంది టీఎంసి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు.  హుజుర్ నగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరుగుతుంది.  ఆ ఎన్నికల్లో తేల్చుకుందాం ..మా రాజీనామాలు అవసరం లేదు, అవసరమని భావిస్తే చేయడానికి వెనకాడం..అభివృద్ధి రాష్ట్ర సంక్షేమమే మా ప్రథమ లక్ష్యం అన్నారు.
 
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..మమ్మల్ని విమర్శిస్తున్న వారు రాజ్యాంగం పదో షెడ్యూలు చదువుకుంటే మంచిది  వేరే రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా జరిగాయి అని అన్నారు.


ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
టీఆరెస్ లో విలీనం సాంకేతికమే కానీ... నైతికం కాదు
జగన్ నిర్ణయం తో కేసీఆర్ కు పట్ట పగలే చుక్కలు ...
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
సభ నిర్వహణ వైకాపా ప్రభుత్వం  ప్రత్యేకత చాటుకుంటుందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.