Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:07 am IST

Menu &Sections

Search

జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!

జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మావోలో మళ్లీ రెచ్చిపోతున్నారు.  జార్ఖండ్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. జార్ఖండ్- పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతమైన సరైకెలా జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి.


కాల్పుల అనంతరం పోలీసుల వద్ద నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ దుశ్చర్యలో ఇద్దరు నక్సలైట్లు పాల్గొనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బీహార్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. సరైకెలా జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలా జిల్లాలో కమెండోలతో వెళ్తున్న పోలీసు వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. 


మావోయిస్టు ఘాతుకాన్ని జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల త్యాగాలు వృథాకావని..మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఇక చివరి రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. గత నెల 28న ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది కోబ్రా కమాండెంట్‌లతో సహా మొత్తం 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

jharkhand
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
విక్రమ్ మూవీ బ్యాన్ చేశారట!
మహేష్ మూవీలో ఖడ్గం హీరోయిన్!
కోర్టులో లొంగిపోయిన ‘జబర్ధస్త్’ వినోదినిపై దాడి చేసిన నింధితులు!
బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
ప్రభాస్ ‘సాహూ’ రిలీజ్ డేట్ పోస్టర్!
ఏపీ సీఎం జగన్ ‘పల్లె నిద్ర’ ఎఫెక్ట్ : అనాథను దత్తత తీసుకున్న కలెక్టర్
 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!
బ్లూ బికినీలో పిచ్చెక్కిస్తున్న రత్తాలు!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
నా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తా..తప్పేముంది : యాంకర్ అనసూయ
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!