Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 7:35 pm IST

Menu &Sections

Search

చంద్రబాబుకు అంబటి తీవ్ర హెచ్చరికలు

చంద్రబాబుకు అంబటి తీవ్ర హెచ్చరికలు
చంద్రబాబుకు అంబటి తీవ్ర హెచ్చరికలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబునాయుడుకు వైసిపి ఎంఎల్ఏ అబంటి రాంబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై అంబటి రెచ్చిపోయారు. తమ ఐదేళ్ళ పాలనలో సుపరిపాలన అందించామని చంద్రబాబు అండ్ కో చెప్పకోవటంపై అంబటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

సుపరిపాలన అందించినట్లు మీరు అనుకోవటం కాదు చెప్పుకోవటం కాదన్నారు. మీరు సుపరిపాలన అందించినట్లుగా జనాలు చెప్పుకోవాలంటూ ఎద్దేవా చేశారు. నిజంగానే సుపరిపాలన అందిస్తే మరి జనాలు వైసిపికి 151 సీట్లు ఎందుకిచ్చారంటూ నిలదీశారు.

 

2014 ఎన్నికల సమయంలో జనాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు సంపూర్ణంగా అమలు చేయలేదంటూ మండిపడ్డారు. బెల్టు షాపుల నియంత్రణపై మొదటి సంతకం పెడతానన్న చంద్రబాబు హామీని ఇపుడు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నట్లు చెప్పారు.

 

40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు జనాలు 23 సీట్లు ఇస్తే 10 ఏళ్ళ అనుభవం మాత్రమే ఉన్న జగన్ కు 151 సీట్లు ఎందుకిచ్చారో చంద్రబాబు నిజాయితీగా ఆలోచించుకోవాలని చురకలంటించారు.  23 మంది ఎంఎల్ఏలను మాత్రమే ఇచ్చారంటే టిడిపి ఉనికి ప్రమాదంలో పడిందన్న విషయాన్ని చంద్రబాబు అండ్ కో గ్రహించాలన్నారు. కాబట్టి తమ ఓటమికి అసలైన కారణాలను నిజాయితీగా సమీక్షించుకోవాలంటూ చెప్పటం గమనార్హం.


ambati-warning-to-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉచ్చులోకి లాగి మరీ వాయించేస్తున్నారా ?
లోకేష్ అవినీతిపై సిబిఐ విచారణ ?
ఇది భ్రమరావతే అని తేల్చేసిన వరల్డ్ బ్యాంకు
అసెంబ్లీలో జగన్ వన్ సైడ్ బ్యాటింగ్
జగన్ హత్యాయత్నం నిందితుడికి షాక్
నిరుద్యోగులకు జగన్ శుభవార్త
అచ్చెన్న : మారడుగాక మారడు
కేశినేని రాజీనామా చేస్తారా ?
పోలవరంలో రూ 1500 కోట్ల అవినీతి..చంద్రబాబులో టెన్షన్
కౌలు రైతులకు నిజంగా శుభవార్తే
ఉల్లంఘనల వల్లే  వెనక్కు వెళ్ళిన ప్రపంచ బ్యాంకు
టిడిపి తొందరలో బిజెపి-2 అయిపోతుందా ?
అసెంబ్లీ జరక్కుండా అడ్డుకోవటమే టిడిపి వ్యూహమా ?
చంద్రబాబు చుట్టూ సిబిఐ ఉచ్చు ?
వైఎస్సార్ విషయంలో చంద్రబాబు బయటపెట్టిన సంచలనం
ఏం చేస్తారో  చేసుకోండి...ఖాళీ చేసేది లేదు
సమీక్షలంటేనే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు ?
అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక నిర్ణయం
జగన్ పై బిజెపి ఒత్తిడి ?
సంచలనం : రాధాకృష్ణకు అరెస్టు వారెంటు
అసెంబ్లీలో అచ్చెన్న కబ్జా
అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం
అసెంబ్లీ సమావేశల్లో చంద్రబాబు రాద్దాంతం
వైసిపి హయాంలో కూడా యధేచ్చగా ఇసుక అక్రమరవాణా
టిడిపికి గుంటూరులో  బిగ్ షాక్ ?
అడిగి మరీ తిట్టించుకుంటున్నారే !
రోజా మరీ ఇంత స్పీడా ?
జగన్ కు కొత్త తలనొప్పులు
బ్రేకింగ్ న్యూస్ : ఏపికి కొత్త గవర్నర్ : బిశ్వ భూషణ్
టిడిపి మ్యానిఫెస్టో టిష్యు పేపరా ?
టిడిపి ఎంపికి పివిపి షాక్
ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
ఎంఎల్ఏలకు జగన్ సీరియస్ వార్నింగ్
చంద్రబాబు వ్యూహం ఫలిస్తోందా ?
విద్యుత్ కొనుగోళ్ళల్లో భారీ అక్రమాలు  ?
రిసీవ్ చేసుకునేందుకు నేతలు కావాలెను
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.