Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

ఏపీకి గుడ్ న్యూస్: జూన్ 18నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

ఏపీకి గుడ్ న్యూస్: జూన్ 18నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఏపీకి గుడ్ న్యూస్: జూన్ 18నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటి వరకు ఎండవేడిమితో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. జూన్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడాల్సి ఉన్న కేరళ తీరాన్ని రుతుపవనాలు పక్షంరోజులు ఆలస్యంగా తాకడంతో ఏపీలో కూడా వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 18న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన రానున్న రెండు మూడు రోజుల్లో అవి రాష్ట్రంలో విస్తరిస్తాయని చెప్పిన అధికారులు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రానున్న రోజుల్లో బలపడుతుందని చెప్పారు. ఈ తరహా వాతావరణం ఏర్పడినప్పుడు ఆకాశంలో మబ్బులు పెరిగిపోతాయని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా వర్షాలు కురవడం ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇక ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వర్షాలు కురిసే సమయంలో భారీగా గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ.


మొత్తానికి అప్పుడప్పుడు కురిసే వర్షాలు తప్ప పూర్తిస్థాయిలో వర్షాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కురవలేదు. తాజాగా వాతావరణ శాఖ వర్షాలు పడుతున్నాయని కబురు చెప్పడంతో ఇటు సాధారణ ప్రజలు అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు వర్షం కోసం కళ్లు కాయలయ్యేలా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వర్షాలు వస్తాయన్న ఆశతో రైతులు తమ పంటకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇక ఈ వేసవి కాలమంతా ఎండవేడిమితో అల్లాడిపోయిన ప్రజలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
monsoon-is-coming
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎవరికివారే ఒంటరిపోరుకు  సన్నాహాలు
రాజకీయ శత్రువులు మిత్రులు అవుతారా!!
ముఖ్యమంత్రిగా క్రైస్తవులు పనికిరారా... ! - జగన్‌ను హిందువుగా ఎందుకు మార్చినట్టు...?
ముఖ్యమంత్రిగా క్రైస్తవులు పనికిరారా... ! - జగన్‌ను హిందువుగా ఎందుకు మార్చినట్టు...?
ఈవీఎంల ప్రస్తావన ఎత్తని రాజకీయ పార్టీలు
రాష్ట్రంలో 91 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
పథకం ప్రతిష్టాత్మకం... వాస్తవం అంతంత మాత్రం
భవిష్యత్తులో బీజేపీ  తో వైఎస్సార్సీపీ  తెగతెంపులే !!
బీజేపీ పై కేసీఆర్ తిరుబాటు బావుట
డీజిల్ బస్సుల స్థానంలో  ఎలిక్ట్రిక్ బస్సులు - కాలుష్యరహిత రాష్ట్ర యోచనలో ప్రభుత్వం
జగన్ పాలనలో 108 కి పునర్ వైభవం
ఇక కొలువులు సిద్దం - నిరుద్యోగుల బతుకుల్లొ వెలుగులు
రాజీవ్ హత్య కేసు మల్లీ రాజ్ భవన్  కోర్టుకే.
పొట్టకూటికోసం వచ్చి ప్రమాదంలో 16 మంది మృతి
15 వేల ఎకరాల్లో మొక్కల పెంపకాన్నిసన్నాహాలు సిద్ధం
కొత్త ఇసుక పాలసీకి అనుమతులు సిద్ధం
గంజాయి స్మగ్లర్లు ఏడుగురు అరెస్టు
దరఖాస్తు చేసుకున్నారుగానీ.. మౌఖిక పరీక్షకు ముఖం చాటేసారు
బి.సి.సంక్షేమానికి బడ్జెట్ లో భారీ కేటాయింపు
ఫేమస్ ఫిలిమ్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ట్విట్ ఆన్ జగన్ మోహన్ రెడ్డి
 ఆకస్మిక తనిఖీలతో వాంబేకాలనీలో కలకలం
వసతిగ్రుహ సౌకర్యం కల్పంచాలంటూ రోడ్డెక్కిన విద్యార్థిణులు
బీటలు వారిన బీడుభూముల నోరుతడిపిన వరుణుడు
బతుకుభారమైన ఉద్దానం బడుల బోదకాలు
వీధిలైట్ల నిర్వాహణా సంస్థకు షోకాజ్‌ నోటీసులు
అన్నదాతను ఊరిస్తున్న కారుమబ్బులు
గిరిజన ప్రాంతాల్లో ఏరులై పారుతున్న నాటుసారా నిల్వలు - దాడులతో సరిపుచ్చుతున్న ఎక్సైజ్‌ పోలీసులు
 ప్రాణం తీసిన పురుగులు మందు
 ప్రాణం తీసిన పురుగులు మందు
రైతులకు  అందనంటున్న  బీమాలు
 వసతి గృహాల్లో  విద్యార్ధినులు ఇక్కట్లు
 అటవీ శాఖ పదోన్నతుల్లో గందరగోళం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.