Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 4:12 pm IST

Menu &Sections

Search

విజయసాయి ని కట్టడి చేసేదెలా ?

విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
విజయసాయి ని కట్టడి చేసేదెలా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా వైకాపా నాయకుడు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన టీడీపీ అధినేత పై విమర్శలు గుప్పిస్తూ, గత ప్రభుత్వ హయం లో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నారు, తాజాగా చంద్రబాబు విదేశీ ప్రయాణాల ఖర్చు పై విజయసాయి చేసిన విమర్శలకు టీడీపీ ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం విజయసాయి ట్విట్టర్ వేదికగా  టీడీపీ అధినేత విధానాలపై విమర్శలు గుప్పిస్తూ, వస్తున్నారు.


ఈవీఎం లపై బాబు చేసిన ఆందోళనలు, జాతీయస్థాయి ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లి అయన కలువడం పై  విజయసాయి తనదైన శైలి లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కి దన్నుగా నిల్చిన మీడియా సంస్థలను సైతం ఆయన వదిలిపెట్టలేదు. టీడీపీ ని లక్ష్యంగా చేసుకుని  విజయసాయి చేస్తున్న విమర్శలకు అనూహ్య  స్పందన లభిస్తుండడం, ఆయన చేస్తున్న విమర్శలకు సోషల్ మీడియా లో ఆ పార్టీ అభిమానులు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తుండడం టీడీపీ నేతలకు ఎంతమాత్రం మింగుడుపడడం లేదు. విజయసాయి చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


 అయితే విజయ సాయి చేసే విమర్శలను ట్విట్టర్ ద్వారా తిప్పికొట్టే నాయకుడు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ, వైకాపా పై విమర్శలు చేస్తుండేవారు కానీ అయన విమర్శలు అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవడం తో వాటికి ప్రజల్లో అంతగా ఆదరణ లభించకపోవడం వల్ల పార్టీ కి ఒరిగిందేమి లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి.  దాంతో, విజయసాయి కి కౌంటర్ ఇచ్చే బలమైన నాయకుడి కోసం టీడీపీ నాయకత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.


tdp-vijayasai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
ఆర్ధిక సంక్షోభం లో కాంగ్రెస్ ... జీతాలు ఇవ్వలేని దుస్థితి
క్రికెట్ క్రీడనే గెలిచింది ... నయా ఛాంపియన్ ఇంగ్లాండ్
కాపు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ...
రియాల్టీ షో లోను లైంగిక వేధింపులు - బిగ్ బాస్ నిర్వాకులపై కేసు
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నూతన మద్యం విధానం
కేంద్రం వద్దంటున్న పనిని  జగన్ చేస్తారా ?
హవ్వా ... తిరుమలేశుని పేరు చెప్పి మోసమా ?
రాజన్న బిడ్డ అనిపించుకున్న జగన్
బాలయ్య కు షాక్ ... మాజీ పీఏకు శిక్ష ఖరారు
దొరసానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
మంత్రి వేధింపులకు మహిళా ఆత్మహత్య యత్నం ?
 అరుదైన కానుక .. . వైఎస్ సన్నిహితులు ఆశ్చర్యం
వెంకయ్య కు కొత్తకష్టం ... మాటకు కట్టుబడి ఉంటారా ?
టీడీపీ కి మరొక షాక్ ...
వైకాపా ఎమ్మెల్యే పై గురిపెట్టిన కమలనాథులు
ప్రచారం ఎక్కువ .. పస తక్కువ
సర్వం సోషల్ మీడియామయం ... సొంత బృందాల ఏర్పాట్లలో పార్టీలు
దొనకొండ లో...  ఏపీ నూతన రాజధాని ?
ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?
సంక్రాంతి పందెం కోళ్లు ...
బాబు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా ?
దేనికైనా రెడీ ...అంటున్న జగన్
బీజేపీ లో టీడీపీ ని విలీనం చేస్తాం ...
వైఎస్ మిత్రునికి అపురూపమైన కానుక అందజేసిన  విజయమ్మ
జగన్ హిట్ లిస్ట్ లో ఐదు మంది
ప్రతిదీ రాజకీయం చేయడం బాబుకు అలవాటే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.