Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 9:08 pm IST

Menu &Sections

Search

బాబుకు వార్నింగ్ ఇచ్చిన జగన్...!!

బాబుకు వార్నింగ్  ఇచ్చిన జగన్...!!
బాబుకు వార్నింగ్ ఇచ్చిన జగన్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. జగన్ పదేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నేత. చిత్రంగా ఈ ఇద్దరి మధ్యనే ఏపీ రాజకీయం మొత్తం రౌండ్ కొడుతోంది. గత అయిదేళ్ళు బాబు సీఎం, జగన్ విపక్ష నేత. ఈసారి జగన్ సీఎం అయ్యారు. బాబు ప్రతిపక్షానికి వచ్చారు. ఇద్దరి పోరు మళ్ళీ షురూ.


ఇదిలా ఉండగా గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీలా తాము కబుర్లు చెప్పమని, పని జరిగేలా చూస్తామని సెటైర్లు వేశారు. 2029, 2050 అంటూ విజన్, మిషన్లు పేరిట ఆర్భాటాలు ఉండవని అన్నారు. తాము ఏమి చెబుతామో అదే చేస్తామని, మొత్తం అయిదేళ్ల కాలంలో చెప్పింది చేస్తామని జగన్ అన్నారు.


గత ప్రభుత్వం చంద్రబాబు పాలనలో ఇసుక, నీరు, చెట్లు అన్నీ మొత్తం దోచేశారని జగన్ మండిపడ్డారు. వాటి అన్నింటి మీద విచారణ జరిపిస్తామని అయన స్పష్టం చేశారు. ఒక్కో శాఖలో అవినీతి కధలను బయటకు తీసి శ్వేత పత్రం విడుదల చేస్తామని, అవినీతిపరులకు  శిక్ష  తప్పదంటూ అసెంబ్లీ సాక్షిగా బాబు అండ్ కోకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. మరి జగన్ దూకుడు చూస్తూంటే విచారణలకు బాబు తో సహా తమ్ముళ్ళు రెడీ అయిపోవాల్సిందే.



jagan-,-chandrababu,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రెండు నెలల్లో జగన్ అసలైన సినిమా చూపిస్తారట...!!
జగన్ డిసైడ్ అయిపోయాడా.. బాబుకు ప్రతిపక్ష హోదా పోయినట్లేనా...!!
శ్రుతికి టాలీవుడ్ షాక్...!!
బాబుకు వయసైపోయింది.. లోకేష్ కి వాయిస్ లేదు...టీడీపీ చాప్టర్ క్లోజ్...!!
పాప్ సింగర్ కి షాక్ తినిపించిన చంద్రబాబు...!!
పాప్ సింగర్ కి షాక్ తినిపించిన చంద్రబాబు...!!
బాబు కలలకే డోర్స్ క్లోజ్...వరల్డ్ బ్యాంక్ రెడీట...!!
ఆ కీలక పదవికి రేసులో జయసుధ... జీవిత...!!
జగన్ మీద కోరలు చాస్తున్న బీజేపీ...!!
గంటా రాజీనామా ఖాయం... వెళ్ళేది ఆ పార్టీలోకేనట...!!
లోకెష్ బాబు పాదం కదుపుతాడట...!!
ఏపీలో రాష్త్రపతి పాలనట.. మరీ కుళ్ళుమోతులు కదా ఆ పార్టీ వాళ్ళు..!!
జగన్ మీద ఆ కార్డు ప్రయోగిస్తారట.... బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!
పూరి ఆ  పంచ్ కోసం వెయిట్ చేస్తున్నాడా...!!
జగన్ కి కిరణ్ ఎదురు నిలుస్తాడా...!!
నిధి అగర్వాల్ కి షాకేనా...!!
ఫిరాయింపులపై చర్చట...పంబ రేగడం ఖాయం...!!
స్టార్ హీరోలు...డెమీ గాడ్స్...!!
ఎడిటోరియల్ : పార్టీలో ఒంటరి..బాబుకు షాక్ మీద షాకులు !
ఏపీలో మరో సంచలనం... జ్యూడిషియల్ కమిషన్ వచ్చేస్తోంది...!!
మరో కొత్త పధకాన్ని ప్రకటించిన జగన్..ఆ వర్గాలకు ఫుల్ ఖుషీ...!!
టెన్షన్ పెడుతున్న కర్నాటక..నెక్స్ట్ టార్గెట్ తెలుగు స్టేట్స్ .?
జగన్.. బాబు... ఒకే రకమైన షాక్....!!
మూవీ హిట్... బ్యూటీకి పట్టపగ్గాలుండవా...!!
జనసేన ఓడిందని... పవన్ ఫ్యాన్స్ షాకింగ్ డెసిషన్...!!
ప్రధానినే షాక్ తినిపించిన నటుడు...!!
విశాఖలో ...ముఖ్యమంత్రి హోదాలో.. జెండా ఎగరేయనున్న జగన్...!!
రెజీనా రెచ్చగొట్టుడే ఆ మూవీకి పెట్టుబడిట...!!
చేతులెత్తేసిన వరల్డ్ బ్యాంక్.. జగన్ కి మరో షాక్...!!
జగన్ని అంతలేసి మాటలన్న బాబు...అక్కసేనా..!!
అక్కడ ఓటుకు నోటు బాగా వినిపిస్తోందట ...!!
బాబు పాకులాట అంతా దానికోసమేనా...!!
మందలగిరితో ఆటాడుకున్న మంత్రి అనిల్...!!
ఈ అమ్మడు ఊపుని ఆపతర‌మా....!!
అలిగిన సీనియర్లు దారికి వచ్చారా... వైసీపీలో చర్చ...!!
న్యూ కాంబో ... ప్రభాస్ బేనర్లో అక్కినేని హీరో...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.