Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 7:03 am IST

Menu &Sections

Search

పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!

పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!
పృధ్వీని తప్పించిన మెగా ఫ్యామిలీ .. విజయసాయి రెడ్డి సీరియస్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నటుడు పృథ్వి రాజ్ ను లేటెస్ట్ అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పించునట్లు వార్తలు వస్తున్న సంగతీ తెలిసిందే. దీనితో ఈ వ్యవహారం వైసీపీ నాయకత్వం దగ్గరికి చేరింది. అయితే ఇటీవల పృధ్వీని తన సినిమాలోకి త్రివిక్రమ్ తీసుకోవడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. అదే విధంగా నిర్మాణ సంస్థలు గీతా-హారిక హాసినికి కూడా పవన్ తో మాంచి సాన్నిహిత్యం, బంధాలు వున్నాయి. అందుకే ఎందుకొచ్చిన సమస్య అని సైలెంట్ గా పక్కన పెట్టినట్లు బోగట్టా.


సాధారణంగా ఏదైనా సినిమాలో కాస్త మంచి నటుడికి పాత్ర వుంటే, ముందుగా దర్శకుడే చెబుతారు. తరువాత యూనిట్ జనాలు టచ్ లోకి వెళ్లి, డేట్ లు, షెడ్యూళ్లు ఇతరత్రా వ్యవహారాలు డిస్కస్ చేస్తారు. మరి తివిక్రమ్ చెప్పకుండానే పృధ్వీ తనకు ఆ సినిమాలో పాత్ర వుందని చెప్పారు అని అనుకోవడానికి లేదు. మరి ఇప్పుడు పాత్ర లేదూ అంటే ఏమయినట్లు? ఇదిలావుంటే ఢిల్లీలో ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత ఆంధ్రకు చెందిన కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నపుడు పృధ్వీ విషయం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి దగ్గర ఇండస్ట్రీతో సంబంధాలు వున్న ఒకరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


'వైకాపాకు ప్రచారం చేస్తే సినిమాల్లోంచి తప్పిస్తారా? అధికారంలో లేనపుడు ఎవ్వరు ఎలా ట్రీట్ చేసినా సహించాం, ఇప్పుడు సరైన పాఠం చెబుతాం' అని విజయసాయి రెడ్డి కామెంట్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలను ఇరుకున పెట్టాలంటే ప్రభుత్వం ఏమీ చేయనక్కరలేదు. థియేటర్ల దగ్గర లెక్కలు పక్కాగా వుండేలా చూసుకుని, టాక్స్ లు పక్కాగా వసూలు చేస్తే చాలు అని నిర్మాత నట్టి కుమార్ పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ లొసుగులు, ఇండస్ట్రీలో లూప్ హోల్స్ అన్నీ పార్టీకి నివేదికగా ఇచ్చే ఆలోచనలో వున్నట్లు బోగట్టా. పృధ్వీ కూడా ఇండస్ట్రీ వ్యవహారాలు సిఎమ్ దృష్టి తెస్తామనే అంటున్నారు.

prudhvi-raj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవరకొండకు అంత సీన్ లేదు .. రష్మిక మందన !
ట్విట్టర్ లో కూడా అడ్డంగా బుక్కయిన లోకేష్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
జగన్ నిజంగా మాట తప్పేరా .. అసెంబ్లీలో రణరంగం !
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె.. జగన్ సీరియస్ !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !