Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 4:03 pm IST

Menu &Sections

Search

హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?

హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
హిట్టో కాదో తెలియని సినిమాకు హరీష్ శంకర్ ఓవర్ యాక్షన్ చూశారా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అల్లు అర్జున్ సినిమాలో డీజే సినిమా బ్లాక్ బస్టర్ అని చిత్ర యూనిట్ డబ్బా కొట్టుకోవచ్చు గానీ నిజంగా అది ఎంత పెద్ద హిట్టో ప్రజలు తేల్చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ అటువంటి ఓవర్ యాక్షన్ షురూ చెసారు. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్ళయిన సందర్బంగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ 2 ఇయర్స్ ఆఫ్ డీజె అంటూ సందడి చేస్తున్నారు.  హరీష్ శంకర్ కూడా ఈ సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.. సినిమాటోగ్రాఫర్ బోస్ లకు కృతజ్ఞతలు తెలిపాడు.  


ఈ ముగ్గురితో పాటుగా బ్యూటిఫుల్ పూజా హెగ్డేను ప్రత్యేకంగా గుర్తు చేసుకొని "నీ ప్రెజెన్స్ తో డీజె ను టాక్ ఆఫ్ ది టౌన్ గా చేసినందుకు కృతజ్ఞతలు" అని ట్వీట్ చేస్తూ ఒక పోస్టర్ ను.. పూజాతో ఉన్న మరో ఫోటోను పోస్ట్ చేశాడు.  ఈ పోస్టర్ లో 'ఆడియో   సూన్' అని ఉంది.  ఇక ఈ ఫోటోలో పూజా హెగ్డే అందాలు మతిపోయేలా ఉన్నాయి.  డార్క్ కలర్ టాప్.. ప్యాంట్.. గ్రే కలర్ జాకెట్ ధరించిన పూజ రెండు  చేతులను పైకెత్తి ఒక కిరాక్ పోజిచ్చింది.


అయితే హైలైట్ మాత్రం పూజ నాభి అందాలే.  'డీజె' కలెక్షన్స్ విషయంలో నానా హంగామా జరిగింది.. కానీ అందరూ ముక్తకంఠంతో ఒప్పుకున్న విషయం మాత్రం పూజ తన బికినీ అందాలతో జనాలను క్లీన్ బౌల్డ్ చేసిందన్నదే. 'డీజె' ఎఫెక్ట్ తోనే పూజకు నెక్స్ట్ క్రేజీ ఆఫర్లు వచ్చాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో 'వాల్మీకి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  తమిళ సూపర్ హిట్ 'జిగార్తాండ' కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాను హిట్ చేసి తన సత్తాను మరోసారి చాటుకుంటాడేమో వేచి చూడాలి.  

dj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author