Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 1:46 am IST

Menu &Sections

Search

జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!

జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
జగన్ పిలుపుతో ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ ఏపీ  తనదైన పరిపాలనతో శెరవేగంగా దూసుకుపోతున్నారు. ఎన్నో కీలక నిర్ణయాలు క్షణాల్లో తీసుకోని అందరి చేత శెభాష్ జగన్ అనిపించుకుంటున్నారు. కట్ చేస్తే.. నిన్న (సోమవారం) సాయంత్రం రాష్ట్ర ఐఏఎస్ లంతా కలిసి బెజవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్న బరం పార్కులో ఒక విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కమ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఈ విందు ఏర్పాటైంది.


ఈ కార్యక్రమానికి అతిధిగా జగన్ వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సతీసమేతంగా విచ్చేసిన జగన్ కు తగ్గట్లే ఐఏఎస్ అధికారులంతా కూడా తమ కుటుంబాలతో తాజా విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికి ఊహించని కొత్త అనుభవాన్ని మిగిల్చారు జగన్. తాను కొత్తగా అధికారంలోకి వచ్చానని.. తనకు అనుభవం లేదని.. అన్నలు మీరంతా కలిసి నన్ను ముందుకు నడిపించాలన్న ఆయన మాటలు ఐఏఎస్ అధికారులకు కొత్తగా అనిపించాయి.


ఎంతో సీనియార్టీ ఉన్న అధికారులు సైతం ఇంత అప్యాయంగా మాట్లాడిన సీఎంను తాము చూడలేదన్న మాట చెప్పటం గమనార్హం. అదే సమయంలో జగన్ సైతం తన ప్రసంగంలో అధికారుల్ని అన్నలుగా ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. జగన్ మాటల్ని చూస్తే.. నాకు అధికారం కొత్త. సుబ్రహ్మణ్యం అన్న.. గౌతమ్ అన్న.. మన్మోహన్ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న.. గౌతమ్ అన్న గైడ్ చేస్తారు. అన్నలందరూ కలిసి పని చేద్దాం. ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న నాకు మీరంతా సహకరించాలన్న మాట జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ తరహా మాటలు తాము ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి నోటి నుంచి వినలేదన్న మాట కొందరు ఐఏఎస్ లు మాట్లాడుకున్నట్లు తెలిసింది. 

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !
టీడీపీ నాయకుల చెత్త చరిత్రను వాళ్లే బయట పెట్టుకున్నారే !
సుజనా చౌదరి కామెడీ .. ఎదో పొడుస్తాడంటా !
చంద్రబాబు ఇన్ని తప్పులు చేశారా .. పచ్చ మీడియానే చెబుతుంది !
కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
ఇంగ్లాండ్ ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది !
ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
సుజనా చౌదరి పేరు ముందు వైస్ ఏంటి అసలు కథ !
బిగ్ బాస్ 3: ఆ 15 మంది వీరే !
అంబటి రాయుడు విషయంలో సెలెక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ !
జగన్ కేసుల గురించి ఈడీ మీద ట్రిబ్యునల్ సీరియస్ .. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి !
లోకేష్ ట్వీట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు !