Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 1:46 am IST

Menu &Sections

Search

చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?

చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
చంద్రబాబును బలవంతంగా ఖాళీ చేయిస్తారా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రసుతం చంద్రబాబు నివసిస్తున్న నివాసం నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడమని అందరికీ తెలిసిందే. జగన్ అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రకటించారు. మొత్తం కరకట్టని ఆనుకుని వున్న అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చేయాల్సిందేనని తాజాగా మరోమారు అధికారులకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దాంతో, అతి త్వరలోనే చంద్రబాబు నివాసం కూడా కూల్చివేతకు గురి కాబోతోందన్న విషయం స్పష్టమవుతోంది. అయితే, టీడీపీ నేతలు మాత్రం ఇదంతా కక్షపూరిత చర్యల్లో భాగంగా నడుస్తున్న వ్యవహారమంటూ గగ్గోలు పెడుతున్నారు.


'చంద్రబాబు లేని టైమ్‌ చూసి.. ఆయన ఇంటిని పగలగొడతారా.?' అని టీడీపీ నేతలు అప్పుడే యాగీ షురూ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతూనే, ఇకపై తన పెత్తనం చెల్లదన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకుని వుండాలి. ఎంతైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న సీనియర్‌ పొలిటీషియన్‌ కదా.! కానీ, చంద్రబాబు ఆ విజ్ఞతను ఏమాత్రం ప్రదర్శించలేదు సరికదా.. తాను ఇంకా ఆ అక్రమ కట్టడంలోనే నివసిస్తానంటూ మొండితనం ప్రదర్శిస్తే ఎలా.?


జగన్‌ ఆదేశాల్ని అధికారులు పక్కాగా ఫాలో అయితే.. రేపట్నుంచే కూల్చివేతలు షురూ అవుతాయి. మరి, ఆ కూల్చివేతల్లో చంద్రబాబు ఇల్లు వుంటుందా.? ప్రభుత్వం స్పీడు చూసి చంద్రబాబు, తన ఇంటిని ఖాళీ చేసేస్తారా.? లేదంటే, సెంటిమెంట్‌ కోసం తనదైన స్టయిల్లో యాగీ చేస్తారా.? బలవంతంగా చంద్రబాబుతో ఆ ఇంటిని ఖాళీ చేయించాల్సి వస్తే.. తదనంతరం మారే రాజకీయ పరిణామాలు ఎలా వుండబోతున్నాయి.? వేచి చూడాల్సిందే.  

chandrababu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !
టీడీపీ నాయకుల చెత్త చరిత్రను వాళ్లే బయట పెట్టుకున్నారే !
సుజనా చౌదరి కామెడీ .. ఎదో పొడుస్తాడంటా !
చంద్రబాబు ఇన్ని తప్పులు చేశారా .. పచ్చ మీడియానే చెబుతుంది !
కేవలం సాంకేతిక కారణాలతోనే ఇంగ్లాండ్ గెలుపు !
ఇంగ్లాండ్ ఆ సెంటిమెంట్ ను చెరిపేసింది !
ఎగరకుండానే ఆగిపోయిన చంద్రయాన్ 2 !
సుజనా చౌదరి పేరు ముందు వైస్ ఏంటి అసలు కథ !
బిగ్ బాస్ 3: ఆ 15 మంది వీరే !
అంబటి రాయుడు విషయంలో సెలెక్టర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజ్ !
జగన్ కేసుల గురించి ఈడీ మీద ట్రిబ్యునల్ సీరియస్ .. అసలు ఆధారాలు ఎక్కడున్నాయి !
లోకేష్ ట్వీట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు !