Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 5:12 pm IST

Menu &Sections

Search

లోకేష్ విషయంలో బాబు గారి కల కల్లగానే మిగిలిపోతుంది !

లోకేష్ విషయంలో బాబు గారి కల కల్లగానే మిగిలిపోతుంది !
లోకేష్ విషయంలో బాబు గారి కల కల్లగానే మిగిలిపోతుంది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మధ్య ఎప్పుడు లేనంతగా నారా లోకేష్ ట్విట్టర్ లో సంచలనంగా మారే ట్వీట్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. దానిని పచ్చ మీడియా హైలైట్ చేయడం. తాజగా జరుగుతున్న పరిణామాలివి. దీని వెనుక అసలు కథేంటంటే, తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ప్రతిరోజూ కనీసం మూడు సంచలమైన కామెంట్లు వదులుతున్నారు లోకేష్. వాటిని విస్తృతంగా ఫేస్ బుక్, ట్విట్టర్, అనుకూల వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు.


అదేరోజు వైసీపీ నుంచి ఎవరైనా లోకేష్ కామెంట్లపై రియాక్ట్ అయితే వాటిని కూడా ప్రముఖంగా చూపిస్తారు. ఇక తర్వాతి రోజు పని న్యూస్ పేపర్లు పూర్తిచేస్తాయి. లోకేష్ ఇలా అన్నారు, దీనికి అధికార పక్షం భుజాలు తడుముకుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి తోక పత్రికలు కథనాల్ని వండి వారుస్తాయి. గత 10రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. అసలు లోకేష్ ఎందికిలా అసంబద్ధంగా, అవసరం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అనుకుంటున్న చాలామందికి ఇదే సమాధానం.


లోకేష్ కి ప్రచారం కావాలి, లోకేష్ మాటలు సంచలనంగా మారాలి. కేవలం ఇదే టార్గెట్ గా పెట్టుకుని ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు చినబాబు. దాన్ని పెద్ద విశేషంగా, విప్లవంగా చూపిస్తూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసేస్తోంది. అయినా ఇలా ఎంతకాలం లోకేష్ తో ఈ నాటకాలు ఆడిస్తారో అర్థంకావడం లేదు. ప్రజల ముందుకొచ్చి మాట్లాడలేని వ్యక్తి చేత, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టించి, వాటిని తిరిగి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రొజెక్ట్ చేయించి నానా ఆపసోపాలు పడుతున్నారు చంద్రబాబు. కొడుక్కి జాకీలు పెట్టి మరీ పైకి లేపాలని చూస్తున్న చంద్రబాబు కల కల్లగానే మిగిలిపోవడం ఖాయం.

nara-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !