Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:35 am IST

Menu &Sections

Search

అమెరికాలో కుమారం... కర్నాటకలో అధికారం అయోమయం...!!

అమెరికాలో  కుమారం... కర్నాటకలో అధికారం అయోమయం...!!
అమెరికాలో కుమారం... కర్నాటకలో అధికారం అయోమయం...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కుమారస్వామి  ముఖ్యమంత్రి అయినా కూడా రాజకీయాల్లో ఇంకా దేవెగౌడ కుమారమే. ఓ వైపు తుమ్మిదే వూడే ముక్కులా ప్రభుత్వం ఉంటే ఆయన పనిగట్టుకుని అమెరికా బయల్దేరారు. ఆయన అక్కడ ఉండగానే కధ కానిచ్చేద్దామనుకున్న ఎమ్మెల్యేలు సంక్షోభం స్రుష్టించారు.


దాంతో ఇపుడు కర్నాటక లో రాజకీయం రసవత్తరంగా ఉంది. కాంగ్రెస్ ,జెడిఎస్ ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించడానికి వెళ్లినప్పుడు మంత్రి శివకుమార్ వాటిని చించివేయడం వివాదాస్పదం అయింది.దీనిపై బిజెపి నేత ఎడ్యూరప్ప మండిపడ్డారు. సభాపతి కార్యాలయం లోపల శివకుమార్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఎలా చింపుతారని ప్రశ్నించారు.


శివకుమార్ ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని, దీనిని ఖండించాలని ఆయన అన్నారు.ఇందుకు శివకుమార్ స్పందిస్తూ ‘నేనెందుకు చేయకూడదు? వారిని ఫిర్యాదు చేసుకోమనండి. వారు నన్ను జైల్లో పెట్టాలనుకుంటే నేను సిద్ధమే. నేను పెద్ద రిస్క్‌ తీసుకున్నాను’ అని అన్నారు


.‘వారందరూ ఏవేవో కారణాలను కథలుగా చెప్తున్నారు. అవి రాజీనామా చేసేంతటి కారణాలు కావు. ఇది మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అంతా మంచే జరుగుతుందని అన్నారు. నిజంగానే ఎమ్మెల్యేలు రాజీనామా చేయదలిస్తే శివకుమార్ చించివేస్తే మాత్రం ఆగుతారా  ఏది ఎమైనా కర్నాటకం రసవత్తరంగా ఉంది. అదెక్కడకి చేరుతుందో తెలియదు కానీ కుమారస్వామి సర్కార్ కి మాత్రం మొత్తానికి మూడుతున్నట్లే కనిపిస్తోంది.



kumaraswami,-karnataka--politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రధానినే షాక్ తినిపించిన నటుడు...!!
విశాఖలో ...ముఖ్యమంత్రి హోదాలో.. జెండా ఎగరేయనున్న జగన్...!!
రెజీనా రెచ్చగొట్టుడే ఆ మూవీకి పెట్టుబడిట...!!
చేతులెత్తేసిన వరల్డ్ బ్యాంక్.. జగన్ కి మరో షాక్...!!
జగన్ని అంతలేసి మాటలన్న బాబు...అక్కసేనా..!!
అక్కడ ఓటుకు నోటు బాగా వినిపిస్తోందట ...!!
బాబు పాకులాట అంతా దానికోసమేనా...!!
మందలగిరితో ఆటాడుకున్న మంత్రి అనిల్...!!
ఈ అమ్మడు ఊపుని ఆపతర‌మా....!!
అలిగిన సీనియర్లు దారికి వచ్చారా... వైసీపీలో చర్చ...!!
న్యూ కాంబో ... ప్రభాస్ బేనర్లో అక్కినేని హీరో...!!
జగన్ సరికొత్త సంచలనం...బాబు చేయలేనిది.. జగన్ చేసి చూపిస్తున్నాడు...!!
అందమైన పరువమా.. అనుపమా...!!
జగన్ టార్గెట్ గా కొత్త గవర్నర్ నియామకం..!?
బీజేపీతో టీడీపీ లింకేంటి... సుజనా కామెంట్స్ అలా...!!
టీడీపీకి కాపు సెగ... మళ్ళి ముదురుతోంది..!!
సాయి పల్లవి కొంపముంచిన లిప్ లాక్..!!
టీటీడీ బోర్డ్ మెంబర్ గా అలీ..సంచలనమేనా...!!
బాబూ ఇల్లు ఖాళీ చేసేయ్... లేకపోతే...!!
జగన్ గ్రేట్ అంటున్న జనసేన ఎమ్మెల్యే...!!
పూజా రేటు వింటే ఠారెత్తాల్సిందే...!!
మోడీ బాబు కలసిపోతున్నారా...!! జగన్ కి వరస షాకులు !!
రకుల్ అసలు తట్టుకోలేక‌పోతోంది... ...!!
కియా..వారెవా.. తెలుగు రాజకీయమా...మాయాజాలమా...!!
జయప్రద యూపీ మంత్రి అవుతుందా...!?
నాయుళ్ళు ఇద్దరూ  నాయుడి కొంప ముంచుతున్నారు...!!
టీడీపీ ట్రాప్ లో బీజేపీ...!?
మంత్రుల్లో పనిమంతులెంతమంది...!?
మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!
లోకేష్ ....జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా  గెలువ్...గాలి తీసేసిన లేడీ ఎమ్మెల్యే...!!
జగన్  ఎవరినీ పోరాటాలు చేయనివ్వరా.. మరీ అంతలాగానా..!!
బాలయ్య కోసం ఆధ్బుతమైన సబ్జెక్ట్ రెడీ  అంటున్న పూరీ...
నభా నటేష్..నసాలానికే మసాలా....!!
మావోయిస్టులపై జగన్ పాజిటివ్ స్టెప్... డేరింగ్ డెసిషన్...!?
జగన్ కి అధికారం పిచ్చోడి చేతిలో రాయిట..!!
చినబాబు పెద్ద మాటలు...బూమరాంగేనా..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.