Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

సెక్రటేరియట్‌, ఎర్రంమంజిల్‌ భవనాలను కూల్చొద్దు !!

సెక్రటేరియట్‌, ఎర్రంమంజిల్‌ భవనాలను కూల్చొద్దు !!
సెక్రటేరియట్‌, ఎర్రంమంజిల్‌ భవనాలను కూల్చొద్దు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆదివారం, బంజారాహిల్స్‌ హయ్యత్‌ ప్యాలెప్‌ లో, సెక్రటేరియట్‌ కూల్చివేతపై అఖిల పక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి నిర్వహణలో, ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఈ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి వరుసగా....

1,సెక్రెటేరియట్‌, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలి. కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయొద్దు.

2, సెక్రటేరియట్‌ భవనాలను ఎర్రంమంజిల్‌ భవనాన్ని కూల్చొద్దు. 3, చారిత్రక వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఉనికిని కాపాడాలి.

4, పై డిమాండ్ల సాధనకు గవర్నర్‌ ను కలిసి మెమోరాండం ఇవ్వాలి. జిల్లాల్లో ఆల్‌ పార్టీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను జరపాలి. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలి. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్షం ప్రకటించింది.

5, అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

6, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. పై తీర్మానాలను ప్రజాస్వామిక తెలంగాణ వేదికగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

secretariat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పసిబిడ్డను కాపాడిన వై.ఎస్‌. జగన్‌ !!
పట్టాలపైకి, ప్రైవేటు రైలు !!
పోలవరం గుట్టు విప్పిన నివేదిక !!
జై, జై, జగన్‌ !!
అడివి పిలుస్తోంది,వెళ్దామా... !!
వాటీజ్‌ దిస్‌, అధ్యక్షా...?
చంద్రయాన్‌ అక్టోబర్‌లోనా.. ?
తాప్సి దెబ్బకు, సందీప్‌ షాక్‌ !!
కోర్టుకు చేరిన 'బిగ్‌బాస్‌' లొల్లి ?
'కియాలో వైఎస్‌ ఆత్మ...?'
'టిక్‌టాక్‌ బ్యాచ్‌'కి చెక్‌...?
ఫోటో ఫీచర్ : గాలిలో తేలినట్టు, ఆకాశం తాకినట్టు !!
కరెంట్ లొల్లికి అజేయ కళ్ళెం ?
'చంద్రయాన్‌ ' ఆగడం వెనుక సీక్రెట్‌..?
ప్రభుత్వాఫీసులో టిక్‌టాక్‌, అధికారులు షాక్‌?
 నిరుద్యోగులకు కిక్‌ ఇచ్చే వార్త !!
క్రికెట్‌లో ఇంత కిరికిరి ఉందా...?
అనిల్‌ స్పీచ్‌, జగన్‌ షాక్‌...!!
తెలుగు పత్రికలో సూపర్‌ బ్లండర్‌...?
''నేనేం తప్పుచేశాను... ?''
తెలంగాణ బీడుభూముల ముక్తీశ్వరం
వరల్డ్‌కప్‌ విజేత న్యూజీలాండ్‌ ...?
'నన్నెందుకు ముఖ్యమంత్రిని చేశారు... ? '
జగన్‌కి జనం ప్రాణాలే ముఖ్యం..!!
చిత్తశుద్ధి లేని హేమమాలిని చెత్తశుద్ధి... !!
అరిటాకులో అద్భుతమైన బిర్యానీ !
ఇలాంటి పోస్టర్స్‌ వేస్తే,ఇక చుక్కలే !!
'దొరసాని' బాగుంది కాని.... ?
'ఆరోగ్యశ్రీ' ఆగిపోతుందా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.