Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 2:56 am IST

Menu &Sections

Search

జనసేన, టిడిపి ఎంఎల్ఏల విషయంలో సంచలన నిర్ణయం

జనసేన, టిడిపి ఎంఎల్ఏల విషయంలో సంచలన నిర్ణయం
జనసేన, టిడిపి ఎంఎల్ఏల విషయంలో సంచలన నిర్ణయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన, తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటిల ఛైర్మన్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు.  జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంఎల్ఏలే నమ్మలేకపోతున్నారని సమాచారం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటిలు చాలానే ఉన్నాయి. ఆ కమిటిలకు ప్రభుత్వం ఛైర్మన్లను నియమించబోతోంది. ఈ విషయంలో జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారట. ఏ నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటికి ఆ ఎంఎల్ఏనే ఛైర్మన్ గా నియమించేందుకు జగన్ నిర్ణయించినట్లు సమాచారం.

 

మామూలుగా అయితే జగన్ చేసిన పనిని ఏ ముఖ్యమంత్రి కూడా చేయరన్న విషయం అందరికీ తెలుసు. అంతెందుకు మొన్నటి దాకా అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏమి చేసింది అందరూ చూసిందే.  వైసిపి ఎంఎల్ఏలను కనీసం గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు.

 

అలాంటిది ఇపుడు జగన్ తీసుకున్న నిర్ణయం నిజంగానే సంచలనంగా మారింది. కాకపోతే జగన్ నిర్ణయంపై పార్టీలోనే వ్యతిరేకత వస్తోందట. ప్రతిపక్ష ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్లను ఛైర్మన్లుగా నియమించ వచ్చని ఒత్తిడి పెడుతున్నారట. మరి జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందో లేకపోతే నేతల ఒత్తిళ్ళకు జగన్ లొంగిపోతారో చూడాల్సిందే.

 

 

 


sensational-decision
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసెంబ్లీ జరక్కుండా అడ్డుకోవటమే టిడిపి వ్యూహమా ?
చంద్రబాబు చుట్టూ సిబిఐ ఉచ్చు ?
వైఎస్సార్ విషయంలో చంద్రబాబు బయటపెట్టిన సంచలనం
ఏం చేస్తారో  చేసుకోండి...ఖాళీ చేసేది లేదు
సమీక్షలంటేనే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు ?
అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక నిర్ణయం
జగన్ పై బిజెపి ఒత్తిడి ?
సంచలనం : రాధాకృష్ణకు అరెస్టు వారెంటు
అసెంబ్లీలో అచ్చెన్న కబ్జా
అసెంబ్లీని కుదిపేసిన కాపు రిజర్వేషన్ అంశం
అసెంబ్లీ సమావేశల్లో చంద్రబాబు రాద్దాంతం
వైసిపి హయాంలో కూడా యధేచ్చగా ఇసుక అక్రమరవాణా
టిడిపికి గుంటూరులో  బిగ్ షాక్ ?
అడిగి మరీ తిట్టించుకుంటున్నారే !
రోజా మరీ ఇంత స్పీడా ?
జగన్ కు కొత్త తలనొప్పులు
బ్రేకింగ్ న్యూస్ : ఏపికి కొత్త గవర్నర్ : బిశ్వ భూషణ్
టిడిపి మ్యానిఫెస్టో టిష్యు పేపరా ?
టిడిపి ఎంపికి పివిపి షాక్
ఛైర్మన్ నిర్ణయంపై వ్యతిరేకత
ఎంఎల్ఏలకు జగన్ సీరియస్ వార్నింగ్
చంద్రబాబు వ్యూహం ఫలిస్తోందా ?
విద్యుత్ కొనుగోళ్ళల్లో భారీ అక్రమాలు  ?
రిసీవ్ చేసుకునేందుకు నేతలు కావాలెను
టిడిపి ’తానా’ సభల్లో మాత్రమే మిగిలిపోతుందా ?
చంద్రబాబునే కేశినేని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
టిడిపిలో ముసలం మొదలైందా ?
చంద్రబాబుకు పెద్ద షాకిచ్చిన  ’కియా’
జగన్ పై పెట్టినవి  కక్షసాధింపు కేసులేనా ?
చంద్రబాబు జైలు జీవితంపై సంచలన వ్యాఖ్యలు
జగన్ సూపర్ స్కెచ్...ఎంఎల్ఏలను ఫిక్స్ చేసేశారు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.